కరోనా కట్టడిలో తెలంగాణలో బెటర్ : మంత్రి ఈటెల

దేశంలోని పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ ఎంతో మెరుగుగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. ఇప్పటి వరకు 970 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అయన మాట్లాడుతూ తెలంగాణ … Read More

రైతుకి కష్టం రానివ్వం : పల్లా

తెలంగాణ కరోనా కష్ట సమయంలో ఏ ఒక్క రైతుకు కూడా కష్టం రానివ్వం అని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. విపక్షాలు అర్ధం లేని విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి కష్టకాలం లో దేశం లో ఏ … Read More

మీరు సహకరిస్తే మంచి ఫలితాలు వస్తాయి : కెసిఆర్

కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డౌన్ వల్ల, కరోనా వైరస్ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం … Read More

ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ సీఎస్, డిజిపి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అధికారులు ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా ముగిసింది. తెలంగాణ లోని పల్లెలను కాపాడుకోవలిసిన అక్కెర ఉంది పేర్కొన్నారు. ఈ కరోన మహమ్మరి పోతేనే ఆర్థికంగా మంచిరోజులు వస్తాయన్నారు. సూర్యాపేట, వికారాబాద్, గద్వాల్ … Read More

అనుమానం వస్తే అక్కడ 28 రోజుల ఉండాలి ‌

కరోనని కట్టడి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్‌-19 ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 14 … Read More

డిస్నీ+ హాట్‌స్టార్‌తో ఈ వేసవిలో మీ చిన్నారులను ఊహల ప్రపంచంలోకి విహారానికి పంపించండి

కిడ్స్- సేఫ్ కంటెంట్‌ ఉండడంతో బాలలకు డిస్నీ+ హాట్‌స్టార్ హాట్‌స్పాట్‌గా మారింది బాలలకు ఈ ఏడాది వేసవి సెలవలు ప్రారంభంలోనే వచ్చినప్పటికీ, తప్పనిసరిగా భౌతిక విరామాన్ని కొనసాగించవలసిన నేపథ్యంలో వారు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రారంభమైన డిస్నీ+ హాట్‌స్టార్ బాలల్ని … Read More

ఎర్త్ డే 2020 సందర్బంగా గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్ చేత ప్రత్యేక గ్లోబల్ కచేరీ

ఈ రోజు రాత్రి 8.00 గంటలకు ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి (డిటిహెచ్) మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో ఉచితంగా కచేరీని చూడవచ్చు. COVID-19 కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భాగంగా ఎయిర్‌టెల్ యొక్క డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాంలు తమ … Read More

పక్కింటి వారితో కూడా కాంటాక్ట్‌లో ఉండకూడదు

సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్‌గా క్షేత్రస్థాయిలో సందర్శించామని మహేందర్ రెడ్డి  అన్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్‌ను ఇవ్వడానికి వచ్చామన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ … Read More

సూర్యాపేట లో CS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రంలోనికూరగాయల మార్కెట్,, కన్ టైన్ మెంట్ జోన్ లను, వాటి చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశీలిస్తున్నCS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి,,. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి,, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్… జిల్లా కలెక్టర్ … Read More

స్పెయిన్ లో మరణ మృదంగం

మానవాళిలో కన్నీటి కడలిని సృష్టిస్తుంది ఈ కరోనా. సుందరనగరలో శవాల గుట్టలు పేర్చుతుంది. ప్రతి ఒక్కరి మదిలో కన్నీటి సంద్రాన్ని చవిచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి.. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా … Read More