జాతీయ పార్టీ పెడుతా : కేసీఆర్‌

కేంద్రంతో నువ్వా నేనా తేల్చుకునే ప‌నిలో ప‌డ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. గ‌త కొన్ని రోజులుగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బహిరంగ స‌భ‌ల్లో, ప్రెస్ మీట్‌ల‌లో భాజ‌పాను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణ సాధార‌ణ … Read More

ద‌మ్ముంటే అరెస్ట్ చేయండి : కేసీఆర్

ప్ర‌ధాని మోడీ స‌ర్కార్‌లో ప్ర‌తి ఒక్క‌రూ అవినీతి ప‌రులు అని మ‌రో మారు విమ‌ర్శించారు సీఎం కేసీఆర్. మోడీ పరిపాల‌న‌లో దేశ ప‌రిస్థితి దిగ‌జారింద‌న్నారు. ఆదివారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మ‌ళ్లీ బీజేపీని టార్గెట్ … Read More

ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తాం : మంత్రి బొత్స‌

ఏపీ ప్ర‌త్యేక హోదాపై ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌నగరంలో అధికారులతో సమీక్ష సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేకహోదా అంశంపై స్పందించారు. ప్రత్యేక హోదా అంశం అప్పటి విభజన చట్టంలో ఉందని స్పష్టం చేశారు. … Read More

దేశంలో మొద‌టి ఆసుప‌త్రిగా పేరు గ‌డించిన కిమ్స్ ఆసుప‌త్రి

దేశంలోనే ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) దేశంలోనే తొలిసారిగా వెయ్యి మూర్ఛ శస్త్రచికిత్సలు చేసిన ప్రైవేటు ఆస్పత్రిగా అసాధారణ రికార్డు సాధించినట్లు ఆదివారం ప్రకటించింది. ప్రతియేటా ఫిబ్రవరి రెండో సోమవారం అంతర్జాతీయ మూర్ఛ దినంగా … Read More

పేద విద్యార్ధినికి ల్యాప్‌టాప్ అంద‌జేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌న‌సై

చ‌దువుకోవాల‌ని ఆశ ఉన్న కొంత మంది ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌వు. దీంతో వారు ఆ చ‌దువులను అక్క‌డే ఆపేసి వేరు ప‌నులు చేసుకుంటారు. కానీ చ‌దువు ఆర్ధిక స్థోమ‌త కార‌ణం కార‌ద‌న్నారు తెలంగాన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై. జ‌యశంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లాకు చెందిన శ్రీ‌లేఖ … Read More

కాంగ్రెస్ పాట పాడుతున్న కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న రాజ‌కీయ స్వ‌రూపాన్ని మ‌రోమారు బ‌య‌ట‌పెడుతున్నారు. ఏ జాతీయ పార్టీతో ఎప్పుడు ఎలా ఉండాల‌నేది ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. మొన్న‌టి వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ పాట పాడిన ఆయ‌న ఇటీవ‌ల కాలంలో దూరంగా … Read More

భార్య‌ల‌కు భ‌ర్త‌లు ఎందుకు స‌హాయం చేయ‌రు ? : జెనీలియా

గత ఏడు సంవత్సరాలుగా ఏరియల్‌ ఇండియా నిరంతరాయంగా ఇంటి పనుల విభజనలో అసమానతలను గురించి చర్చను తీసుకువస్తూనే మరింతమంది మగవారు షేర్‌ ద లోడ్‌ చేయాలని కోరుతుంది. ఇంటిలోపల సమానత్వం మరింతగా మెరుగుపరిచేందుకు ఏరియల్‌ ఇప్పుడు ‘సీ ఈక్వెల్‌’ అంటూ ప్రచార … Read More

బెయిల్‌పై విడుద‌లైన ఎమ్మెల్సీ

ఏపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్, ఆపై విడుద‌ల చేయ‌డం అంతా నాట‌కీయ ప‌రిమాణంగా సాగింది. ప్ర‌భుత్వానికి త‌ప్పుడు ఆధారాలు చూపి ప్ర‌భుత్వ ఉద్యోగంలో ప‌దోన్న‌తి పోందిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే శ‌నివారం అర్ధ … Read More

మార్చిలో ఏపీ కొత్త జిల్లాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప‌క్రియ వ‌డివ‌డిగా ముందుకు వెళ్తుంది. ఏప్రిల్ నుండి కొత్త జిల్లాల నుండి పాల‌న సాగించాడానికి సిద్ద‌మ‌వుతోంది. ఈ మేరకు మార్చి 18 నాటికే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. మార్చి 15-17 మధ్య … Read More

మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోడీ మ‌ధ్య ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్ ప‌లు విలేక‌రుల స‌మావేశంలో బ‌హిరంగంగా విమ‌ర్శిస్తునే ఉన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ముందు కేంద్రాన్ని దోషిగా నిల‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నం గ‌ట్టిగానే చేస్తూనే ఉన్నారు. … Read More