పేద విద్యార్ధినికి ల్యాప్‌టాప్ అందజేసిన గవర్నర్ తమిళనసై
చదువుకోవాలని ఆశ ఉన్న కొంత మంది పరిస్థితులు సహకరించవు. దీంతో వారు ఆ చదువులను అక్కడే ఆపేసి వేరు పనులు చేసుకుంటారు. కానీ చదువు ఆర్ధిక స్థోమత కారణం కారదన్నారు తెలంగాన గవర్నర్ తమిళసై. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన శ్రీలేఖ అనే విద్యార్థిని పరిస్థితులను తెలుసుకొని తన ఉన్నత చదువుల కోసం ల్యాప్‌టాప్‌ను అందేజేశారు గవర్నర్. ఈ విషయాన్ని కూ యాప్ ద్వారా తెలియజేశారు.
https://www.kooapp.com/koo/DrTamilisaiGuv/2164ce88-75f6-4048-b4db-396205e5ba3c











