సెపక్‌తక్రా క్రీడాకారిణికి నూతన జీవితాన్ని అందదించిన డా. హరి ప్రకాష్
హైదరాబాద్, 23 సెప్టెంబర్ 2025: న్ననాటి నుంచే సెపక్‌తక్రా ఆటగాళ్లలో ఒకరుగా ఎదిగారు నవత. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్న ఆమె, 2024 ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే లక్ష్యంతో గోవాలో శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అయితే, శిక్షణ సమయంలో … Read More











