ఏపీలో పెరుగుతున్న క‌రరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858 … Read More

కుర్రాడిలా మారిపోయిన హీరో మ‌హేష్‌బాబు

డెక్క‌న్ న్యూస్‌, సినిమా ప్ర‌తినిధి న‌రేష్ :తెలుగు సినిమా రంగంలో ఆయ‌న‌కి ఉన్నంత‌ క్రేజ్ మ‌రేవ‌రికి లేదు అనే చెప్పుకోవాలి. అమ్మాయిల ద‌గ్గ‌ర నుంచి అబ్బాయిల వ‌ర‌కు అబ్బా…. మ‌హేష్‌బాబు అనేలా ఉంటాడు. అంతే కాదు… అత‌ను కూడా అభిమానుల‌కు అంతే … Read More

విషాదంలో పొడ్చ‌న్‌ప‌ల్లి

డెక్క‌న్ న్యూస్ మెద‌క్ ప్ర‌తినిధి శ్రీకాంత్ చారి :ఎట్ట‌కేల‌కు స‌జీవుడై వ‌స్తాడ‌ని అనుకున్నారంతా. మ‌ళ్లీ అమ్మ‌, నాన్న‌, తాతా, అమ్మ‌మ్మ అంటూ అంద‌రిని ప‌ల‌క‌రిస్తాడు అనుకున్నారంతా. అడ‌వుల్లో వెలిసిన దుర్గ‌మ్మ ఆ బాలుడిని కాపాడంటూ వేలాది మంది వేడుకున్నారు. ప్రాణం పోసే … Read More

తెలంగాణలో కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్తగా 107 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అందులో తెలంగాణ నుంచి 39 నమోదు కాగా.. వలస వచ్చిన 19 మందికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరో 49 మందికి కరోనా … Read More

రేప‌టి నుండి అన్ని దుకాణాలు తెరుచుకొండి : తెలంగాణ‌ స‌ర్కార్

హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం … Read More

ప‌త్తి పంట ఎక్కువ‌గా వేయండి

నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు కావడానికి వీలుగా ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో అధికారులు రైతులకు వెంటనే తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సూచించిన పంటకు సంబంధించిన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా … Read More

నిరాడంబరంగా రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు :‌ సీఎం

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలను ఈ సారి నిరాడంబరంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ పతాకావిష్కరణ జరపడం మాత్రమే నిర్వహించాలన్నారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. … Read More

మే నెల నుండి 1500 క‌ట్‌

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ … Read More

ప‌డుకుంద‌ని అనుకొని తల్లి శవాన్ని లాగిన పసిపాప

అభం శుభం తెలియ‌ని వ‌య‌సు, ఎవ‌రిని ఎలా పిల‌వాలో కూడా అర్ధం వ‌య‌సు. కానీ అమ్మ ప్రేమ‌ను కాద‌న‌లేక పోయింది ఆ వ‌య‌సు. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు వారు.. బుక్కెడు బువ్వ కోసం.. గుక్కెడు నీళ్ల కోసం.. వలస … Read More

టీడీపీలో చేరిన మొదటి మహిళా నాయకురాలు కాట్ర‌గ‌డ్డ

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎంతో మంది నాయ‌కీ, నాయ‌కులు ప్రజల మ‌ధ్య‌కు వ‌చ్చారు. రావ‌డ‌మే కాదు అన్న‌గారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్ర‌జా సేవ‌కే అంకిత‌మ‌య్యారు. ఎల్ల‌ప్పుడు ప్ర‌జాసేవ‌యే కోరుకునే కోవ‌కి చెందిన వారే ఈ కాట్ర‌డ్డ ప్ర‌సూన.కాట్రగడ్డ ప్రసూన … Read More