ధ‌రిప‌ల్లిలో ఆలా క‌నిపించ‌నున్న హీరోయిన్ ప్రియ‌మ‌ణి

డెక్క‌న్ న్యూస్, సినిమా ప్ర‌తినిధి న‌రేష్ :మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లిలో గ్రామంలో ఇటీవ‌ల సినిమా షూటింగ్‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో రానా, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం విరాట ప‌ర్వం. ఈ సినిమా షూటింగ్ గ‌త కొన్ని రోజుల క్రితం … Read More

తహసీల్దార్ల పవర్‌ కట్

తెలంగాణ పాల‌న‌‌లో స‌మూల మార్పుల‌కు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది. ఇందుకోసం కింది స్థాయి నుంచి ప్ర‌క్షాళ‌న మొద‌లుపెట్టింది. రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపునిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ శాఖకు వెన్నెముక అయిన తహసీల్దార్‌ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం … Read More

తెలంగాణ‌లో క‌రోనాకి వైఫై సిగ్న‌ల్ దొరికిందా ?

తెలంగాణ‌లో క‌రోనా విస్త‌రిస్తున్న తీరు చూస్తుంటే… వైర‌స్‌కి వైఫై సిగ్న‌ల్ దొరికిన‌ట్టు ఉంది. ఎన్ని క‌ట్ట‌డి మార్గాలు చేసిన ఆగ‌డం లేదు. విస్తృతంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి వెయ్యి కేసుల పెరుగుదల చూసుకంటే వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా … Read More

తెలంగాణ‌లో 3వేలు దాటిన‌ క‌రోన కేసులు

తెలంగాణ‌లో అంత‌కంత‌కు రోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చ‌ర్య‌లు ఎక్క‌డ కూడా అదుపులోకి రావ‌డం లేదు. ఇవాళ ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం గురువారం 127 పాజిటివ్ కేసులు నమోదు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. దీంతో … Read More

క్రికెట‌ర్ యువ‌రాజ్‌సింగ్‌పై కేసు నమోదు

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌పై హర్యానాలోని హిసార్‌ జిల్లా హన్సి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యుజువేంద్ర చహల్‌ను కులం పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది రజత్‌ … Read More

లాక్‌డౌన్‌లో సూప‌ర్ యాప్‌గా అవ‌త‌రించిన వాక్య యాప్‌

ప్రధాని ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపుతో ఉత్తేజం పొందిన వాక్య మీట్లాక్ డౌన్ సమయంలో అద్భుత ప్రగతి సాధించిన ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్వాక్య అనే డిజిటల్ కాన్ఫరెన్సింగ్ యాప్ గత పది వారాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ … Read More

ధ‌రిప‌ల్లి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మేసేజ్‌కి స్పందించిన మంత్రి హారీష్‌రావు

ఎక్క‌డ ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా ఆదుకుంటాన‌ని మంత్రి హారీష్‌రావు మ‌రోసారి నిరూపించారు. త‌న ఫోన్‌కి వ‌చ్చిన మేసేజ్‌కి నెంబ‌ర్‌కి కాల్ చేసి మ‌రీ స‌మ‌స్య తెలుసుకొని క్ష‌ణాల్లో ప‌రిష్కారం చేశారు మంత్రి. వివ‌రాల్లోకి వెళ్తే… మెద‌క్ జిల్లా చిన్న శంక‌రంపేట … Read More

తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టం: ఆదిత్యనాథ్‌ దాస్

6 గంటలుగా కొనసాగుతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంతెలంగాణ తరపున వాదనలు విన్పించిన రజత్‌కుమార్‌ వాదనలుఏపీ తరపున వాదనలు విన్పించిన ఆదిత్యనాథ్‌ దాస్‌ఏపీకి నీటి కేటాయింపులకు అనుగుణంగానే…పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు: ఆదిత్యనాథ్‌దాస్తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు మార్చిందిఅందుకే తెలంగాణ ప్రాజెక్టులను … Read More

తెలంగాణలో 31 మంది డాక్టర్లకు కరోనా… అధికారుల అత్యవసర సమావేశం!

వైరస్ పై పోరాటంలో ముందు నిలిచిన వైద్యులు.గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లకు పాజిటివ్.తక్షణ చర్యలపై అధికారుల చర్చ. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వారిలో డాక్టర్లే ముందు నిలిచివున్నారన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం, దాని తీవ్రతపై పూర్తి అవగాహన … Read More

ఆ శాఖలపై సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి తారక రామారావు

వరంగల్ మరియు ఖమ్మం municipal కార్పొరేషన్ల పైన సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి తారక రామారావు హాజరైన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే ధర్మ … Read More