నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు : సీఎం
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలను ఈ సారి నిరాడంబరంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ పతాకావిష్కరణ జరపడం మాత్రమే నిర్వహించాలన్నారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. … Read More











