భయం గుప్పిట్లో ఘట్‌కేసర్
ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎంతో సురక్షితం, సౌకర్యవంతం ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణం ప్రాణాలతో చెలగాటలం. కరోనా వైరస్ ఒకచోటు నుంచి మరో చోటు వరకు ఎలా ప్రయాణిస్తోందో తెలియడం లేదు. ఇటీవల లాక్ డౌన్ సడలింపులలో భాగంగా… … Read More











