అచ్చంపేట, హాకింపేట అడవులను ఎందుకు నాశనం చేసారు : ‌తెజ‌స‌

అడువులు పెంచి హరితవిప్లవం తీసుకరావాలి అనేది సర్కార్ లక్ష్యం. కానీ సంవత్సరాల క్రితం నుండి అడవులుగా ఉన్న వాటిని పూర్తిగా నరికివేసి, ఫామ్ హౌస్లు, కోళ్ల ఫారంలు, మామిడి తోటలు, రక రకలా భవనాలు కడుతున్న వారిపై ప్రభుత్వం ఏ చట్టం … Read More

కిమ్స్ హాస్పిటల్స్ కోవిడ్‌-19 రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీ

కోవిడ్ -19 లక్షణాలు ఉన్నవారికి కోసం 14 రోజుల రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీ ప్ర‌క‌టించింది కిమ్స్. కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు ఈ నెంబ‌ర్‌లో 9000155482 సంప్ర‌దిస్తే… స‌ల‌హాలు, సూచ‌న‌లుతో పాటు ఒక హోమ్ కేర్ ప్యాకేజీ కిట్ అందిస్తారు. వాటి … Read More

కేసీఆర్ సామెత‌ను కేసీఆర్ కే అప్ప‌జెప్పిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఎల్ల‌మ్మ కూడ‌బెడితే…. మైస‌మ్మ ఒచ్చి మాయం చేసిదంటాఆరో విడుత హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆసక్తి క‌ర‌మైన సామెత‌ను ఒక‌టి చెప్పారు. ఎల్ల‌మ్మ కూడ‌బెట్టుకుంట పోతే… మ‌ల్ల‌మ్మ మాయం చేసుకుంట పోతే న‌డుస్త‌దా అని ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశారు. అడువుల‌ను న‌రికే … Read More

తెలంగాణ‌లో 10 వేలు దాటిన క‌రోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. తాజాగా 891 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిస్చార్జ్‌ అయ్యారు. మరో … Read More

అందుకే స‌ర్పంచ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా?

మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సర్పంచ్‌ ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్‌ జిల్లా చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. పూడూరు మండలంలోని కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం(35) గత … Read More

తెలంగాణ పోలీస్ శాఖ‌లో సంచ‌ల‌నం

తెలంగాణ పోలీస్‌శాఖ‌లో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఐపీఎస్ డీజీ వికె సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయ‌న తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. త‌న రాజీనామా ను కేంద్ర హోంశాఖ మంత్రి కి పంపారు. కొంత … Read More

అపోలో ఆసుపత్రి ఆగం చేసింది

కొండ నాలుక‌కు మందేస్తే.. ఉన్న నాలిక ఊడిన‌ట్టు… ఓ రోగం కోసం లేని రోగం అంట‌గట్టినారు ఆ ఆసుప‌త్రి సిబ్బంది. అస‌లే క‌రోనా అంటే గ‌జ గ‌జ వ‌ణుకుతున్న ప్ర‌జ‌లు.. మంచిగున్న మ‌నిషికి క‌రోనా ఉంద‌ని చెప్ప‌డంతో వారు మాన‌సిక వేద‌న‌కు … Read More

టీవీ9 బిత్తిరి స‌త్తి అందుకే రాజీనామా చేశాడా ?

బిత్తిరి స‌త్తి ఈ పేరు తెలియ‌ని తెలంగాణ ప్ర‌జ‌లు బ‌హుశ ఉండ‌రేమో. ప‌లు టీవీ చానెళ్ల ద్వారా అంతా పేరు సంపాధించుకున్నారు. గ‌త కొంత కాలంగా ప‌లు చానెళ్ల మారుతూ నిల‌క‌డ లేకుండా ఉన్నారు. ముఖ్యంగా తీన్మార్ వార్త‌లతో సుపరిచితుడైన బిత్తిరి … Read More

హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ మూత‌ప‌డుతున్న ప్రాంతాలు

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు వందలోపు ఉన్న కేసుల సంఖ్య.. అన్ లాక్ అవ్వగానే వందలలోకి చేరింది. రోజూ దాదాపు 500 నుంచి 900 కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగర ప్రజలంతా తీవ్ర … Read More

గల్వాన్ ఘటనపై చైనాలో ప్రభుత్వం పై వ్యతిరేఖతలు

గల్వాన్ సంఘటన విషయంలొ మొదటిసారి చైనాలొ జిన్‌పింగ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకతలు ప్రారంభమయ్యాయి …. చైనీస్ సోషల్ మీడియా ద్వారా చైనా ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చైనీస్ ట్విట్టర్ అయిన Weiboలో భారత్, తమ సైనికులకు … Read More