కీస‌ర‌లో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్… చివ‌రికి పీడియాక్ట్

ఆన్‌లైన్‌లో వ్యభిచారం గుట్టు విప్పారు రాజ‌కొండ పోలీసులు. గుట్టుచ‌ప్పుడు కాకుండా ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్న కీసరకు చెందిన వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో … Read More

సెప్టెంబ‌ర్ చివ‌ర్లో క‌రోనా అదుపులోకి

సెప్టెంబ‌ర్ నెల చివ‌రికి క‌రోనా వైర‌స్ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా … Read More

2,000 నోటు ప్రింటింగ్‌కి బ్రేక్‌

దేశంలో రూ. 2,000 నోట్లను ముద్రించ‌డం లేద‌ని తేల్చి చెప్పింది రిజ్వ‌ర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గత కొద్ది సంవత్సరాలుగా అసలు ఈ నోట్ల చ‌ల‌మ‌ణి‌ కూడా తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. 2019 మార్చి చివరినాటికి చెలామణీలో ఉన్న రూ.2,000 … Read More

భాజ‌పాలో చేరిన సింగంగా పేరొందిన మాజీ ఐపీఎస్‌

మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై కుప్పుస్వామి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్‌ రావు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. కర్ణాటకలో ’సింగం’గా పేరొందిన … Read More

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్ చేసిన పాకిస్థాన్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ అయ్యింది. కిషన్‌రెడ్డి.కామ్ వెబ్‌సైట్‌పై పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు దాడి చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న దీనిని హ్యాక్ చేశారు. పాకిస్థాన్, కశ్మీర్ స్వేచ్ఛకు అనుకూలంగా … Read More

ఇంటి యజమనికి అద్దె ఇచ్చి … అక్రమ సంబంధం

గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఇంటి యజమానురాలికి అద్దె ఇచ్చి.. ఆమె పై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. ఈ మేరకు ఆ మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గ్రేటర్ నోయిడాలోని జ్యువార్లోని జహంగీర్పూర్ ప్రాంతంలో … Read More

ల‌వంగాలు తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు : స‌్ర‌వంతి

లవంగాలు తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డరు కానీ వాటితో చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయంటున్నారు డాక్ట‌ర్ స్ర‌వంతి. లవంగాలు తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి డాక్ట‌ర్ చెప్పిన వాటిని ఇక చ‌ద‌వండి.స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు పెద్దలు చెప్పిన మాట‌లు వినాలి. వంటింట్లో దొరికే … Read More

ఊపిరి పోసిన కిమ్స్ వైద్యులు

కోల్‌క‌తాలో బ్రెయిన్‌డెడ్‌గా ధ్రువీక‌రించ‌బ‌డిన రోగి సోమ‌వారం ఉద‌య‌మే విమానంలో వ‌చ్చిన ఊపిరితిత్తులు రెండు న‌గ‌రాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు జీవ‌న్‌దాన్‌, రీజ‌న‌ల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గ‌నైజేష‌న్ (రోటో) స‌మ‌న్వ‌య కృషి కోల్‌క‌తా న‌గ‌రంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక … Read More

సార్‌ని స‌భ‌కు పంపుతారా

కోదండ‌రాం సార్‌ని ఎమ్మెల్సీగా పోటీ చేయించాల‌ని తెజ‌స నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. త్వరలో ఖాళీ కానున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ సీటు నుంచి ప్రొఫెసర్ కోదండరాంను బరిలో నిలపాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయించింది. టీజేఏసీ చైర్మన్ … Read More

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు

తెలంగాణ‌లో అధికారం చేజిక్కించేకోవ‌డానికి కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి నుంచి ప‌ని మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగానే భారీ మార్పులు చేయ‌డానికి శ్రీకాం చుట్టింది. త్వ‌ర‌లో పార్టీ ఇంఛార్జీల నుండి కింది స్థాయి వ‌ర‌కు మార్పులు చేయాల‌నే ఆలోచ‌న‌లో హ‌స్తిన నేత‌లు ఉన్న‌ట్లు … Read More