రాజ‌మౌళికి క‌రోనా పాజిటివ్‌

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల … Read More

వింత కోరిక కోరిన చిరంజీవి కోడ‌లు

ఇంటర్నేషనల్ టైగర్స్ డే పురస్కరించుకుని స్పెషల్ పోస్ట్ పెట్టింది ఉపాసన కొణిదెల. పులులు, వాటి జీవనం గురించి అవగాహన పెంచుకోవాలని చెప్పింది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న అడవిలో పులులు నివసిస్తున్నాయని, వాటికి మన రక్షణ అవసరమని తెలిపింది. పులి పిల్లకు పాలు … Read More

క‌రోనాకి మ‌రోమందును విడుద‌ల చేసిన హెటిరో

ప్రపంచంలోనే అత్యధికంగా వైరస్ నిరోధక ఔషధాలను తయారు చేసే ప్రముఖ ఇండియన్ జెనరిక్ ఫార్మా కంపెనీ హెటిరో ఫవిపిరవిర్ జెనరిక్ ఔషధాన్ని ప్రకటించింది. దీనిని ‘‘ఫవివిర్’ పేరుతో విక్రయిస్తుంది. ఫవిఫిరవిర్ తయారీ, మార్కెటింగ్ కోసం హెటిరోకు భారత ఔషధ నియంత్రణ సంస్థ … Read More

క‌డుపులో ఉన్న బిడ్డ‌కు క‌రోనా… దేశంలోనే తొలి కేసు

నిండు చూలాలు కరోనా పేషెంట్ అయినా..కడుపులోని బిడ్డకు మాత్రం ఇప్పటిదాకా కరోనా రాలేదు. కానీ, దేశంలోనే తొలిసారిగా అలాంటి కేసు ఒకటి నమోదైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు .. తల్లినుంచి కరోనాసోకింది. బిడ్డకు ఆక్సిజన్ , పోషకాలు అందించే మాయే కరోనా … Read More

ఏపీలో రికార్డు క‌రోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 10,093 కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,20,390కి … Read More

తెలంగాణ‌లో కొత్త‌గా 1,610 కేసులు..9 మంది మృతి

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,610 కేసులు న‌మోదుకాగా.. వైర‌స్ తో 9 మంది చ‌నిపోయార‌ని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ‌. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 57,142కు … Read More

భ‌యం గు‌ప్పిట్లో చిత్తూరు జిల్లా

ఏపీ చిత్తూరు జిల్లాలో క‌రోనా కేసులు ఏ మాత్రం క‌ట్ట‌డి కావ‌డం లేదు. ఇప్ప‌టికే వేల సంఖ్యంలో పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ప్ర‌జ‌ల్ని భ‌యందోళ‌న క‌లిగిస్తోంది. 8619 కేసులు న‌మోదు కాగా 89 మ‌ర‌ణించారు. దీంతో ప్ర‌లజ‌లు ఇళ్ల నుండి … Read More

హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గులేదు : తెజ‌స‌

టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌ర‌శేఖ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. నేతలు ప్రజాసంక్షేమాన్ని వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిపక్షంగా తెజ‌స సలహాలు ఇస్తుంటే రాజకీయ ఉద్దేశ్యంతో చూస్తూ, అవాకులు, చవాకులు … Read More

ఈటల స‌మావేశంలో కరోనా కలకలం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన స‌మావేశంలో కరోనా కలకలం రేగింది. ఆ స‌మావేశానికి హాజరైన ఎమ్మెల్యే గ‌న్‌మెన్‌ల‌కు, ఆయన సన్నిహితులకు కరోనా పాజిటివ్ గా తేలింది. వాళ్లంతా ఇప్పటికే పలు మీటింగుల్లో పాల్గొనడంతో చాలా మంది ఆందోళన … Read More

ప్ర‌ముఖ సినీ న‌టుడు అరెస్ట్‌

ప్రముఖ సినీ నటుడు శ్యామ్ అరెస్ట్ అయ్యాడు. గత రాత్రి అతడిని చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్నాడని, ఈ క్లబ్ ముసుగులో గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిని కోడంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు. … Read More