భారత్లో 15లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకటిన్నర మిలియన్ (15 లక్షలు) దాటింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో కొత్త కేసులు పెరుగుతున్న దేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. గడచిన వారంరోజుల గణాంకాలను విశ్లేషించగా భారత్లో సగటున 3.6% చొప్పున … Read More









