తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలుగా కాట్రగడ్డ ప్రసునా

తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ తన పూర్వ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ పదవుల్లో మార్పులు చేసింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పసుపు జెండా ఎగిరెలా పనిచేయలని కార్యకర్తలు కృతనిశ్చయంతో ఉండాలని హై కమాండ్ … Read More

హైదరాబాద్ వాసులకు 10 వేల ఆర్థిక సాయం : కేసీఆర్

భారీ వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగరంలో వరద ప్రభావానికి గురైన వారికి సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుంచే ఈ ఆర్థిక సాయం అందిస్తామని … Read More

మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించిన భాజ‌పా నాయ‌కులు

గ‌త కొన్ని నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్న ప్రైవేట్ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల‌ను ఆదుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ డిమాండ్ చేసింది. మెద‌క్ జిల్లా బీజేవైఎమ్ అధ్య‌క్షులు ర‌మాకాంత్ ఆద్వ‌ర్యంలో రాష్ట్ర అధ్య‌క్షులు భాను ప్ర‌కాష్ నేతృత్వంలో జిల్లా స‌మీకృత క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. … Read More

నెల‌లు నిండ‌ని శిశువుకు ప్రాణ‌దానం

నెల‌లు నిండ‌క‌ముందే పుట్టే శిశువుల‌కు అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. సాధార‌ణంగా ఇలాంటి పిల్ల‌ల‌ను హైద‌రాబాద్, బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల్లో అయితే ఇంక్యుబేట‌ర్ల‌లో పెట్టి, నియోనేట‌ల్ ఐసీయూలో కంటికి రెప్ప‌లా కాపాడి అత్యాధునిక స‌దుపాయాల‌తో చికిత్స‌లు అందిస్తారు. కానీ … Read More

సంక్లిష్ట‌మైన చికిత్స చేసిన కిమ్స్ క‌ర్నూలు వైద్యుడు మ‌నోజ్‌

మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణం. కానీ, మూత్ర‌పిండాలు ఉండాల్సిన చోట కాకుండా వేరే సంక్లిష్ట‌మైన చోట ఉండి.. వాటి చుట్టూ వేరే అవ‌య‌వాలు కూడా ఉన్న స్థితిలో వాటిలో ఉన్న రాళ్ల‌ను తీయ‌డం అంత సుల‌భం కాదు. మూత్ర‌పిండాలు ఇలా వేరేచోట … Read More

అన్నా రాంబాబు పరిస్థితి అంతేనా ఇంకా?

అన్నా రాంబాబు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన నాయకుడు. జిల్లాలోనే కాకుండా.. తన రాజకీయ జిత్తులతో రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అయ్యారు. ఇప్పటికి మూడు పార్టీలు మార్చిన ఆయన ఏ ఒక్కపార్టీలోనూ మంచి మార్కులు తన ఖాతాలో వేసుకోలేక పోయారనే … Read More

మళ్ళీ మొదలైన మావోల అలజడి

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మావోల అలజడి మొదలైనది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కుంబింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ములుగు జిల్లా ఎస్పీ మాటల్లో… తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి చాలా … Read More

కేరళ కొత్త జంట ఫొటోస్ ట్రోలింగ్ అందుకే తెలుసా

రిషి కార్తికేయన్‌, లక్ష్మి.. కేరళకు చెందిన నవ దంపతులు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబరు 16న అతికొద్ది మంది సమక్షంలో ఇరు వర్గాల పెద్దలు వీరి వివాహ తంతు జరిపించారు. కరోనా నిబంధనల నడుమ, పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి ఎలాగూ … Read More

సీఎం కేసీఆర్ పై మండి పడ్డ రాములమ్మ

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి కారణం కెసిఆర్ ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా..సీఎం కెసిఆర్ పై మరోసారి విజయశాంతి ఫైర్ అయింది. “జంటనగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకూ కురిసిన … Read More

దుబ్బాక ఎన్నికలకు , సెటిల్మెంట్ కి ఏమైనా సంబంధం ఉందా?

52ఎకరాల స్థలాన్ని డెవలప్మెంట్ కోసం ఇప్పిస్తానని నమ్మించి రూ.కోటి వసూలు చేసిన యాంకర్ కత్తి కార్తీక తో సహా ఏడుగురు వ్యకులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. దుబ్బాకలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కత్తి కార్తీకపై చీటింగ్ కేసు … Read More