ఎమ్మెల్యే ర‌స‌మ‌యిని ఫోన్‌లో ఏసుకున్న సామాన్యుడు

మానకొండూరు ఎమ్మెల్యేకు ర‌స‌మ‌యికి ఓ సామాన్యుడు చెప్ప‌లేని బూతుల‌తో ఫోన్‌లో ఏసుకున్నాడు. అధికార అంకారంతో ఏది ప‌డితే అది మాట్లాడితే ప‌డేవారు ఎవ‌రూ లేర‌ని గ‌ట్టిగా ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చాడు. ఏదో పోటుగానిలా మాట్లాడాని ప్ర‌య‌త్నించిన ఎమ్మెల్యేకు రివర్స్ పంచ్ పడింది. … Read More

కిమ్స్‌లో ఆధ్వ‌ర్యంలో గ‌‌ర్భిణీల‌కు ఫ్యాష‌న్ షో

పెళ్ల‌యిన దంప‌తుల్లో భార్య గ‌ర్భం దాల్చిందంటే ఆ దంప‌తులిద్ద‌రి జీవితంలో చాలా అంద‌మైన రోజుల‌ని అర్థం. కానీ, అది కూడా ఒక్క‌సారి మారిపోయింది. బోలెడంత ఒత్తిడి, స‌మాధానం లేని అనేక ప్ర‌శ్న‌లు, భ‌ద్ర‌త‌కు సంబంధించిన ఆందోళ‌న‌లు వ‌చ్చాయి. అత్యంత ముఖ్య‌మైన, గ‌ర్భం … Read More

కేసీఆర్‌కి చిరంజీవి, నాగార్జున సూప‌ర్ స్కెచ్ వేశారు

ఊళ్లో ఓ సామేత ఉండేది. కుండ‌లు, బిందెలు తీసుకవెళ్లార‌ని. ఇప్పుడు అలానే ఉంది తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ. దొంగ‌ల ప‌డిన అర్నేళ్ల‌కు కుక్క‌లు మోరిగిన‌ట్లు. హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌లు ఎప్పుడో వ‌చ్చి స‌గం స‌ర్వనాశ‌నం అయి పోయిన త‌ర్వాత కానీ మ‌న హీరోల‌కుర … Read More

ఎన్నిక‌ల కోసం ద‌ర్జాగా పైస‌లు పంచుతున్నారు : ఉత్త‌మ్‌

వరద సాయంలో అతిపెద్ద కుంభకోణం తెలంగాణలోనే జరిగిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద సాయం పేరుతో TRS నేతలకు ప్రభుత్వ డబ్బిచ్చి పంచుతున్నారన్నారు. ఆడబ్బులకు ఎలాంటి లెక్కా, పత్రం లేకుండా పోయిందన్నారు. నిత్యవసరాలకు 50వేలివ్వాలని చెప్తే… పదివేల రూపాయలు … Read More

పట్టభద్రుల ఓటు నమోదు.. గడువు పొడిగింపు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఓటు నమోదు చేసుకోని అర్హులకు ఈసీ మరో అవకాశం కల్పించింది. అర్హులైనవారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోడానికి డిసెంబరు 31వ తేదీ వరకు గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం … Read More

కాంగ్రెస్‌లో ఎందుకీ నిర్ల‌క్ష్యం?

కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జాతీయ పార్టీ అని అందరికీ తెలుసు. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా చ‌రిత్ర‌లో నిలిచింది. సొంత పార్టీలో ప్లెక్సీని మార్చ‌లేని స్థితిలో ఉండి పోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇంత‌కు ఇది నిర్ల‌క్ష్య‌మా … Read More

ఆ సస్పెన్స్‌ చంపేస్తోంది : సన్నీ లియోన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠతో ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు, రాజకీయ నాయకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఎన్నికలపై బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ కూడా ఫలితాల కోసం ఎంతో ఎదురుచూస్తున్నానని, … Read More

హెల్మెట్‌ లేకుంటే 3 నెలలు లైసెన్స్‌ రద్దు!

రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో నియంత్రించడంపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ద్విచక్ర వాహన చోదకులతో పాటు వెనకాల కూర్చునే వారికి హెల్మెట్‌ లేకుంటే ఈ–చలాన్లు జారీ చేస్తున్న పోలీసులు.. ఇకపై మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు … Read More

క‌రోనాకి చ‌లికాలం క‌లిసొచ్చే కాలం

చ‌లికాలంలో క‌రోనా వైర‌స్ మ‌రింత వ్యాప్తి చెందుత‌ని అధికారులు చెబుతున్నారు. అప్ర‌మ‌త్తంగా ఉండ‌కుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని తెలిపారు. ఫిబ్రవరి చివరి వరకూ, పైగా పండుగల సీజన్‌ కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయి మళ్లీ … Read More

నా మొగుడు మంచి అబ్బాయి : కాజ‌ల్‌

కాజ‌ల్ పెళ్లి ఓ వేడుక‌లా జ‌రిగింది. ఎవ‌రు ఎవ‌రా అని ఎదురు చూస్తే గౌత‌మ్‌ని పెళ్లి చేసుకుంది కాజ‌ల్‌. అయితే అంద‌రి భ‌ర్త‌ల త‌న భ‌ర్త కాద‌ని. అత‌నికి ఓ ప్ర‌త్యేక ఉంద‌ని అంటున్నారు కాజ‌ల్‌. నా మొగుడు మంచి అబ్బాయి … Read More