ఎమ్మెల్యేలను ట్రాప్ చేసిన భాజపా ?
తెలంగాణలో హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు బుధవారం ఓ భారీ ఆపరేషన్ ఆకర్ష్ ను అడ్డుకున్నారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు … Read More