బోనాల పాటను కించపరిచిన మంగ్లీ, మండిపడుతున్న ప్రజలు
ఈ మధ్యకాలంలో మంగ్లీ పాడుతున్న పాటలు అందర్నీఆకట్టుకుంటున్నాయి. కొద్దిగా పేరు వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు పాటలు రాసి పాడితే తెలంగాణ సమాజం ఊరుకోదు అని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా పూజించే దేవతను చెట్టుకింద కూసున్న మోతేవారి … Read More









