సీఎం ఇలాకాలో భారీ చోరీ

తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బంగారం చోరీ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గజ్వేల్ పట్టణంలో ఓ బంగారు దుకాణంలో పనిచేస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రామ్ సుఖ్ అనే వ్యక్తి గత కొన్ని … Read More

కరోనా వార్డులోకి బికనీ డ్రెస్ లో నర్సు

కరోనా వైరస్ మనకి మరో వింత సంఘటనని చూపించింది. ఆ సంఘటన విశేషాలు మీరు కూడా తెలుసుకుంటే నివ్వెర పోతారు.ప్రపంచమంతా క‌రోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తుండటంతో రోగుల‌ను ర‌క్షించడానికి వైద్యుల‌తోపాటు న‌ర్సులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇండ్లకు దూరంగా ఉంటూ … Read More

చైనాకు చెక్ పెడుతున్న అమెరికా

ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అలీబాబా, బైదూ ఇంక్‌ వంటి చైనా కంపెనీలను అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల నుంచి తొలగించేందుకు దారితీసే తీర్మానాన్ని అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించింది. చైనా కంపెనీల డీలిస్టింగ్‌తో పాటు విదేశీ కంపెనీల … Read More

మంత్రి మల్లారెడ్డిని ముఖ్యమంతిగా చేసిన అల్లుడు

మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో మీకు తెలుసా ? అసలు ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది ఎవరో తెలుసా మీకు ? అసలు ఈ కథ ఏంటో తెల్వలి అంటే ఈ వార్త చదవాల్సిందే ..కరోనా కష్టాలు సామాన్య ప్రజలకే … Read More

శృంగారం ఎవరు బాగా చేస్తారో తెలుసా మీకు ?

శృంగారం విషయంలో ఎంతోమందికి.. ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి. ఎవరైనా పాలు తాగితే శృంగార సామర్థ్యం పెరుగుతుందని చెబితే చాలు.. అంతా అదే పాటిస్తారు. రాత్రిళ్లు పాలు తాగి తమ సామర్థ్యాన్ని పరీక్షించుకుంటారు. ఇండియాలో సుమారు 50 శాతం మంది పాలు … Read More

కరోనకి ఆ మందే బెటర్ : ట్రంప్

నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో … నిండు చంద్రుడు ఒకవైపు నేను ఒక్కడిని ఒక వైపు అనేది ఒక సినిమా పాట. అచ్చం అలాగే ఉంటాడు మన అగ్ర రాజ్య అద్యక్షడు ట్రంప్. కరోనా కట్టడి కోసం ప్రపంచం వాక్సిన్ తీసుకరావాలని … Read More

ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం

ఈ నెల 22 న ఉదయం 10.30 గంటలకు GHMC పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, … Read More

తెలంగాణలో కొత్తగా 27 కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం రాష్ట్రంలో 27 కోవిడ్‌ కేసులు నమోదయినట్టు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 మంది వలస శ్రామికులు … Read More

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో తెలుసా ?

కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తూ ప్రపంచాన్ని కబళిస్తున్నది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. లాక్ డౌన్, భౌతిక దూరం ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ఉధృతి పెరుగుతూనే ఉన్నది. కరోనా వైరస్ ప్రపంచ … Read More

2019-20 కృష్ణా జలాల వాడకం వివరాలను ప్రకటించిన కృష్ణా బోర్డు

కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన వివరాలను ఏపీ ఈఎన్సి కి పంపిన బోర్డు. మొత్తం కృష్ణ జలాల నీటి లభ్యత 980 టీఎంసి లు. అందులో 66:34 నిష్పత్తి ప్రకారం ఏపీ కి 647,తెలంగాణా కు 333 టీఎంసీలు . ఏపీ … Read More