అమెరికాలో వేలాదిమందిపై వేటు వేయనున్న ఐబీఎం

కరోనా సంక్షోభంతో ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం) ఉద్యోగాల కోతకు నిర్ణియించింది. ప్రత్యేకమైన, క్లిష్ట పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు నిర్ణయించింది. మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో తొలగింపులను కంపెనీ ధృవీకరించింది. ఈ … Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బర్త్ డే పార్టీ.. హైకోర్టు నోటీసులు

లాక్‌డౌన్ టైంలో జనం గుమికూడటంపై ఆంక్షలు ఉన్నా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకను ధూం ధాంగా నిర్వహించారు. ఈ నెల 7న 500 మంది సమక్షంలో ఆయన పుట్టిన రోజుల వేడుకలను జరుపుకున్నారని ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. … Read More

హమ్మయ్య సెప్టెంబర్‌లోనే తొలి విడత వ్యాక్సిన్ ?

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొనే క్రమంలో భారీ ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు పూర్తిగా సహకరిస్తామని బయోఫార్మా సంస్థ ఆస్ర్టాజెనెకా స్పష్టం చేసింది. మూడో దశ పరీక్షలకు పరిశోధకులకు సహకరిస్తామని పేర్కొంది. 40 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ … Read More

ఏపీకి సర్కారుకు సహకరిస్తున్న తెలంగాణ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని నాగార్జున సాగర్‌ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు అనుమతించింది. కరోనా నేపథ్యంలో కుడి కాల్వ కింద గృహావసరాలకు నీటి వినియోగం పెరిగినందున తమకు … Read More

మారుతున్న కరోనా వైరస్ లక్షణాలు

ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకే సవాలు విసురుతున్న కరోనా వైరస్‌ దేశాల వారీగా, జాతుల వారీగా భిన్న ప్రభావాన్ని ఎందుకు చూపుతున్నది? భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణాలేమిటి? వాతావరణ పరిస్థితులను బట్టి వైరస్‌ స్వభావం మారుతున్నదా? అన్న అంశాలపై పరిశోధనను … Read More

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తుల చివరి తేదీని జూన్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ పీఆర్‌వో తెలిపారు. 132 కోర్సుల్లో 2,456 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 16 ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, 41 పీజీ కోర్సులు, … Read More

తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 62 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన … Read More

బ్లూ రే క్రిమిసంహారక యంత్రము
(కిల్లర్ 100) ను ఆవిష్కరించిన చిల్లి ఇంటర్నేషనల్

· కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తీవ్రతల నేపథ్యంలో భద్రత మరియు పరిశుభ్రతను పెంచడానికి నిర్మించిన ఒక నాణ్యమైన భరోసా, అధిక-పనితీరు, బహుళార్ధసాధక యంత్రం · చిల్లి కిల్లర్ 100 బ్లూ రే క్రిమిసంహారక యంత్రం ధర రూ. 6999 / – … Read More

వడ్డీ రేట్లు తగ్గించిన RBI

RBI గవర్నర్ మీడియా సమావేశం ముఖ్యాంశాలు.. రేపో రేటు 40బేసిన్ పాయింట్లు తగ్గిస్తూ RBI గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటన చేసారు. రేపో రేటు 4.4 నుంచి 4%నికి తగ్గింపు వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం భారత ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా చర్యలు … Read More

పాక్ నుండి భారత్ పై మిడతల దాడి ?

మీరు సూర్య నటించిన బందోబస్తు సినిమా చూసే వుంటారు అందులో పక్క దేశాల నుండి మిడతలు పంట పొలాలపై దాడి చేయడం , అవి నాశనం కావడం చూశాం. అచ్చం అలాగే మన దాయాధి దేశం నుండి అదే ముప్పు మనకు … Read More