తెలంగాణ‌లో ఎంసెట్ షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణ లో ఎంసెట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ నిర్వాహ‌ణ కోసం జేఎన్టీయూ షెడ్యూల్ విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లల్లో పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం తెలంగాణ లో 79 , ఏపీలో 23పరీక్ష కేంద్రాల‌తో మొత్తం … Read More

ఏపీలో పెరుగుతున్న క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిత్యం క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్ర స‌ర్కార్‌లో ఆందోళ‌న మొద‌లైంది. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 10,392 క‌రోనా కేసులు న‌మోదు కాగా..కొత్తగా 72 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు … Read More

రైతులు ఇబ్బంది ప‌డితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా : బాలినేని

ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లుగా ఉచిత విద్యుత్‌కు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్‌ చేశారు. బుధవారం ఒంగోలులో ఆయన మీడియాతో … Read More

ఆరోగ్య‌క‌ర‌మైన జీవనం కోసం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం : తుల‌సి

నేష‌న‌ల్ న్యూట్రిష‌న్ వీక్ – సెప్టెంబర్ 1 నుండి 7 వరకు 2020 ఆరోగ్య‌మైన జీవితానికి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌మే శ్రేయ‌స్క‌రమ‌ని అంటున్నారు కిమ్స్ సికింద్రాబాద్ డైటిషీయ‌న్, డాక్ట‌ర్ తుల‌సి.ప్రస్తుత కోవిడ్ కాలంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాని సూచించారు. నేష‌న‌ల్ న్యూట్రిష‌న్ వీక్ … Read More

పౌష్టికాహార‌మే మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది : లావ‌ణ్య‌

మ‌నం తీసుకునే పౌష్టికాహార‌మే మ‌న‌ల్ని ర‌క్షిస్తుంద‌ని అన్నారు కిమ్స్ ఐకాన్ డైటిషీయ‌న్ లావణ్య‌. నేష‌న‌ల్ న్యూట్రిషీయ‌న్ వీక్ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో పోష‌కాహారాల విలువల గురించి అవ‌గాహాన పెంచ‌డానికి ప్ర‌తి సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్1 నుంచి 7 వ‌ర‌కు నేషనల్ న్యూట్రిషన్ … Read More

ఆనాధ‌ల‌కు అండ‌గా బ్ల‌డ్ డోన‌ర్ లైఫ్ సేవ‌ర్ ఫౌండేష‌న్‌

ఆనార్యోగంగా ఉన్న వారిని చేయుత నివ్వ‌డ‌మే కాదు ఆప‌ద‌లో ఉన్న ఆనాధ‌ల‌న కూడా ఆదుకుంటామ‌ని మ‌రో సారి రుజువు చేసింది బ్ల‌డ్ డోన‌ర్ లైఫ్ సేవ‌ర్ ఫౌండేష‌న్‌. క‌రోనా వ‌ల్ల అన్ని ఉన్న‌వారే అనేక ఇబ్బందులు ప‌డ్డారు దీంట్లో ఎటువంటి అనుమానం … Read More

రోజూ స్నానం చేస్తే గుండె నొప్పి రాదంట

మీరు ఎక్కువ కాలం జీవించాలనుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. మీరు ఈ అలవాటును రోజు వారీగా చేస్తే మీకు గుండె సంబంధిత వ్యాధులు మీ దరి చేరవు. దీంతో మీరు ఎక్కువ కాలం జీవించే అవకాశముంది. అదేమిటో మీరే చూడండి.. అంతర్జాతీయ … Read More

ఆన్‌లైన్ క్లాస్‌ల‌కు మంచి స్పంద‌న : ‌విద్యాశాఖ‌

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్ లైన్ విద్యకు భారీ స్పందన లభించిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా కార‌ణంగా ప్రభుత్వం విద్యార్ధుల‌కు ఆన్ లైన్ క్లాసుల‌ను ప్రారంభించింది. టి.సాట్ నెట్ వ‌ర్క్ ఛానళ్ల ద్వార ప్రారంభించిన తెలంగాణ విద్యాశాఖ మంచి ఫలితాలను రాబట్టింది. రాష్ట్ర … Read More

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో విషాదం, ముగ్గురు మృతి

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శాంతిపురం మండలం కర్లగట్టలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పవన్‌ … Read More

వ‌రంగ‌ల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ఐదురుగు మృతి

వ‌రంగ‌ల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్‌ రోడ్‌ వద్ద లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టించాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. … Read More