తెలంగాణ‌-ఛ‌త్తీస్‌ఘ‌డ్‌ల మ‌ధ్య రాహదారులు బంద్‌

తెలంగాణ‌-ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోకలు నిలిచిపోయాయి. గ‌త మూడు రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా వ‌ర్షాలు కుర‌వ‌డ‌మే ఇందుకు కార‌ణంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు వ‌ద్ద‌గోదావ‌రి న‌దిపై ఉన్న వంతెనపై నీటి ప్ర‌వాహం ఉదృతంగా వెళ్తోంది. దీంతో పోలీసులు … Read More

భార‌త్‌-శ్రీ‌లంక మ్యాచ్‌కి వ‌ర‌ణుడి అడ్డంకి

భార‌త్‌, శ్రీ‌లంకల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో వ‌న్డేను వ‌ర‌ణుడు అడ్డుకున్నాడు. కొలంబోలో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 23 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన తరుణంలో వర్షం రావడంతో, మ్యాచ్ … Read More

హుజురాబాద్‌లో ఎగిరేది కమలం జెండానే – అరుణ‌

మాజీ మంత్రి, భాజ‌పా నేత‌ ఈట‌ల రాజేంద‌ర్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న వ‌స్తుంద‌న్నారు సిద్దిపేట‌ జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు అరుణ‌. అధికార పార్టీ అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టించిన ప్ర‌జ‌ల నుండి వ‌చ్చే ప్రేమ, ఆప్యాయ‌తను అడ్డుకోలేర‌న్నారు. హుజురాబాద్‌లో ఈట‌ల … Read More

రామ‌ప్ప దేవాల‌యానికి ప్ర‌పంచ వార‌త‌స‌త్వ హోదా ?

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా, ప్ర‌స్తుతం ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి అరుదూన ఖ్యాతి ద‌క్క‌నుంది. ఇప్ప‌టికే చారిత్ర‌క క‌ట్ట‌డంగా దేశ వ్యాప్తంగా పేర‌గడించి ఈ దేవాల‌యం. ఇప్పుడు ప్రపంచ వారసత్వ హోదా దక్కే క్షణాలు దగ్గరపడ్డాయి. ఈ నెల … Read More

ఆయ‌న జ‌వాన్‌- హోట‌ల్ గ‌దిలో రాస‌లీలు-న‌గ్న వీడియో తీసిన భార్య‌

హాయిగా సాగుతున్న కాపురంలో చిచ్చు రేగింది. భ‌ర్త‌పై భార్య‌కు అనుమానం పెరిగింది. ప్లాన్ చేసి మ‌రీ ప‌ట్టుకుంది. భర్త ఫోన్‌ కాల్స్‌ నిత్యం మాట్లాడుతుండడంతో భార్య‌కు అత‌ను వేరు అమ్మాయితో మాట్లాడుతున్నాడ‌ని అనుమానం వ‌చ్చింది. దీంతో భర్త బయటకు వెళ్లినప్పుడు నిఘా … Read More

ఆషాడ‌మాస‌మ‌ని భార్య పుట్టింటికి… భ‌ర్త ఆత్మ‌హత్య అందుకే

ఆషాడ మాసంలో కొత్త పెళ్లైన స్త్రీలు పుట్టింటికి వెళ్తారు. కానీ త‌మిళ‌నాడులో మాత్రం ఓ యువ‌కుడి పాలిన మ‌ర‌ణ‌శాస‌నంగా మారింది. వివార‌ల్లోకి వెళ్తే… త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ఈ ఘటన జోలార్‌పేట సమీపంలో చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట తామలేరి ముత్తూర్‌కు చెందిన … Read More

Rajkundra-Shilpa Shetti అది శృంగార వీడియోలు కాదు – వెబ్ సీరిస్‌

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ముఖ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా కేసు మ‌రో ట్విస్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే శృంగార వీడియోలు తీసి సొమ్ము చేసుకుంటున్నారు అనే ఆరోప‌ణ‌లో వివాదంలో చిక్కుకున్నారు. అయితే రాజ్‌కుంద్రా త‌రుపున వాదిస్తున్న న్యాయ‌వాది విచిత్ర‌మైన … Read More

హ‌న్సిక‌కి సింగిల్ షాట్ స‌రిపోతుందంట‌

హీరోయిన్ హ‌న్సిక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. త‌న‌కి సింగిల్ షాట్ అయితే ఓకే అని, అందుకు సినిమా యూనిట్ రెడీగా ఉండాల‌ని చెబుతోంది. ఈ సింగిల్ షాట్ క‌థ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరి చ‌ద‌వండి.భార‌త సినీ చరిత్రలో … Read More

యాద్ర‌దిలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు

తెలంగాణ‌లో వ‌ర్షాలు ఉగ్ర‌రూపం దాల్చుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌కు అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయి. గ‌త రెండు రోజులుగా కురుస్తున్న వానాల‌కు యాద్రాదిలోని రెండో ఘాట్‌పై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మరోవైపు ప్రమాదం … Read More

ఈట‌ల ఉగ్ర‌రూపం – తొక్కుతా బిడ్డా

హుజురాబాద్‌లో జ‌రుగుతున్న తీరుపై మండిప‌డ్డారు మాజీ మంత్రి, భాజ‌పా నాయ‌కులు ఈట‌ల రాజేంద‌ర్‌. త‌న పాద‌యాత్ర‌లో పోలీసులు అడుగ‌డునా… అడ్డుకుంటున్నార‌ని, త‌మ‌కి మ‌ద్ద‌తు తెల‌పిన వారిని బెదిరిస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌న దైన శైలిలో ఎవ‌డ్రా మీరు తొక్కుతా బిడ్డా అంటూ అగ్ర‌హాం … Read More