Rajkundra-Shilpa Shetti అది శృంగార వీడియోలు కాదు – వెబ్ సీరిస్‌

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ముఖ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రా కేసు మ‌రో ట్విస్ట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే శృంగార వీడియోలు తీసి సొమ్ము చేసుకుంటున్నారు అనే ఆరోప‌ణ‌లో వివాదంలో చిక్కుకున్నారు. అయితే రాజ్‌కుంద్రా త‌రుపున వాదిస్తున్న న్యాయ‌వాది విచిత్ర‌మైన వాద‌న‌ల‌ను వినిపించారు. అవి ఫోర్న్ వీడియోస్ కాద‌ని, వెబ్ సీరిస్ అని చెప్పుకొచ్చారు.