గోకూప్ చేనేత ప్రదర్శనకు భారీ స్పందన
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన గోకూప్ చేనేత ప్రదర్శనకు విశేష స్పందన వచ్చింది. కరోనా మహమ్మారి వల్ల కుంటుబడ్డ చేనేత పరిశ్రమను ఆదుకోవడమే తమ లక్ష్యమని గోకూప్ సేల్స్ & మార్కేటింగ్ జనరల్ మేనేజర్ మాధవి నాయుడు తెలిపారు. బంజారాహిల్స్‌లోని కళింగ … Read More











