భారత్ అఖండ విజయం
టీం ఇండియా టెస్ట్ చరిత్రలో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై తిరుగులేని మరోమారు రుజువు చేసింది. న్యూజిల్యాండ్‌తో ఇప్పటికే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. రెండో టెస్ట్‌లో విజయం సాధించి … Read More











