విపణిలోకి సరికొత్త డిష్వాషర్స్
కిచెన్వేర్ రంగంలో అద్భుతమైన ఉత్పత్తులతో అప్రతిహతంగా దూసుకుపోతోంది హింద్వేర్. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తుల్ని పరిచయం చేసిన హింద్వేర్… తాజాగా డిష్వాషర్ సెగ్మెంట్లో అడుగుపెట్టింది. అంగులో భాగంగా భారతీయ మార్కెట్ కోసం అద్భుతంగా ఉపయోగపడే ఆరు వేరియంట్లను విడుదల చేసింది. వాటి ధరని … Read More











