ఓటు వేయ‌ని సీఎం కేసీఆర్‌

రాజ‌కీయ నాయ‌కుల‌కు ఓటు ఓ వ‌జ్రాయుదం. ప్ర‌జ‌లు ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అవుతారు, సీఎం అవుతారు. వారు ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ్డ‌పుడు ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేసి, ఓటు వేయాల‌ని అభ్య‌ర్థిస్తారు. కానీ వారు ఓటు వేయాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఓటు … Read More

26 కోట్ల‌తో జూబ్లీహిల్స్ స్థ‌లం కొన్న హీరో మ‌హేష్‌బాబు

తెలుగు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హైదరాబాద్‌లోని ఖ‌రీదైన ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి స్థ‌లం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లో రూ.26 కోట్లతో 1,442 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఈ స్థలం యర్రం … Read More

ఆసుప‌త్రిలో చేరిన హీరో శింబు

తమిళ హీరో శింబు ఆస్పత్రిలో చేరాడు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న శింబు శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. కాగా ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమా షూటింగ్‌లో కొన్ని వారాలపాటు బిజీగా ఉన్న శింబు జ్వరం, గొంతులో … Read More

మెద‌క్‌లో విజ‌యం మాదే : జ‌గ్గారెడ్డి

మెద‌క్‌లో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా త‌మే విజ‌యం సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. తెరాస పాల‌న‌లో ప్ర‌జ‌ల‌తో పాటు… ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా విసుగు చెందార‌ని అన్నారు. తాము … Read More

మొద‌లైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌

తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆరు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఉద‌యం 8గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, … Read More

తెలంగాణ‌లో 200 దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాప్తిస్తోంది క‌రోనా వైర‌స్‌. గ‌త కొన్ని రోజుల నుండి క‌రోన మ‌ళ్లీ త‌న పంజా విసురుతోంది. ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికాలో వెలువ‌డిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మ‌రో వైపు బ‌య‌పెడుతుంటే… క‌రోనా త‌న ప‌ని తాను చేసుకుంటుంది. … Read More

ప్ర‌పంచం అబ్బుర‌ప‌డేలా తెలంగాణ నూత‌న స‌చివాల‌యం – కేసీఆర్‌

దేశం గ‌ర్వించేలా, ప్ర‌పంచం అబ్బుర ప‌డేలా స‌చివాల‌యం నిర్మాణం జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్‌. ఈ మేరు ఆయ‌న స‌చివాల‌యం నిర్మాణం ప‌నుల‌ను ప‌రిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ఈ సందర్భంగా సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న మంత్రులు, … Read More

క‌ర్నూలులో స‌రిగ‌మ‌ప ఆడిష‌న్స్‌

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ … Read More

టీం ఇండియా వ‌న్డే కెప్టెన్‌గా రోహిత్‌

విరాట్ కోహ్లికి షాక్ ఇస్తూ… డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ టీ20 తోపాటు వ‌న్డేల‌కు సార‌ధిగా నియ‌మిస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణంతో విరాట్ షాకింగ్‌కి గురైన‌ట్లు తెలుస్తోంది. పొట్టి ఫార్మాట్ అయిన టీ20 నుండి త‌ప్ప‌కున్న‌ట్లు స్వ‌యంగా ఆయ‌నే … Read More

పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ ఇన్హేలర్‌ – ఉదజ్‌ విడుదల

భారతదేశంలో మొట్టమొదటి పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రం ఉదజ్‌ను నేడు సుప్రసిద్ధ భారతీయ చిత్ర నటి, సోషల్‌ వర్కర్‌ భాగ్యశ్రీ ఆవిష్కరించారు. భావితరపు వ్యక్తిగత వెల్‌నెస్‌ ఉపకరణంను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల వ్యక్తిగత వినియోగం కోసం … Read More