ఒమిక్రాన్ స్పీడ్ – డ‌బ్ల్యూహెచ్ఓ హెచ్చ‌రిక‌లు

ఒమిక్రాన్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ర‌ణాలు రేటు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తోంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. పాశ్చాత్య దేశాల‌లో ఒమిక్రాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 10వేల కేసులు దాటాయ‌ని వెల్ల‌డించింది. రానున్న రోజుల్లో యూకేలో … Read More

త‌మిళంతో తెలుగు జ‌త‌క‌ట్టేనా ?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెన్నైలో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ స్టాలిన్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునః ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. మార్చి … Read More

అనుకున్న‌దే జ‌రిగింది – కారు గెలిచింది

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అనుకున్న‌దే జ‌రిగింది. 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు 6 స్థానాలు ఏక‌గ్రీవం కాగా… మ‌రో ఆరు స్థానాల‌కు ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇవాళ విడుద‌లైనాయి. ఈ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ ప్ర‌ముఖ ఊహించిన‌ట్టుగానే … Read More

ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్ ఆవిష్కరణ

భారతదేశపు అతి పెద్ద ప్యూర్‌ ప్లే క్రెడిట్‌ కార్డ్‌ జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్‌, ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ ఎస్‌బీఐ కార్డ్‌ పల్స్ ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల ఆరోగ్యం, క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ఫీచర్లతో ఎంతో ఆలోచనతో ఈ … Read More

నేడే ఎమ్మెల్సీ ఫ‌లితాలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ రోజు వెల‌బ‌డ‌నున్నాయి. కొన్ని స్థానాలు ఏక‌గ్రీవం కాగా మ‌రి కొన్ని స్థానాల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రిగాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్క ప్ర‌క్రియ ప్రారంభం కానుదంని, మ‌ధ్యాహ్నానికి పూర్తి ఫ‌లితాలు విడుద‌ల … Read More

బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ తొలి మ‌ర‌ణం

ఒమిక్రాన్‌తో మొట్ట‌మొద‌టి మ‌ర‌నం బ్రిట‌న్ దేశంలో న‌మోదైంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వైర‌స్ చాప‌కింద నీరులా ప్ర‌పంచ దేశాల‌ను పాకింది. ఎక్కువ‌గా బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ వైర‌స్ వ్యాపించింది. ఇవాళ ఈ ఒమిక్రాన్ వైర‌స్ వ‌ల్ల ఒక‌రు మ‌ర‌ణించార‌ని ఆ దేశ ప్ర‌ధాని … Read More

నెల్లూరు, వరంగల్ వాసులారా సిద్దంగా ఉండండి

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ … Read More

హ‌సిని నేర్చిన అందెల స‌వ్వ‌డులివి

నాట్యం కోసం తపించే మనసు ఆమెది. నాట్యమే ఆమె ఊపిరి. కీర్తిప్రతిష్ఠతల కోసం పరుగులు తీసే మనస్తత్వం కాదు. కళకు అంకితమైన జీవితంలోంచి తొంగిచూడలేని, లోతైన పరిశోధన ద్వారా భరతనాట్యంలో ఎన్నో కార్యక్రమాలను ఆవిష్కరించిన ఘనత ఆమెకుంది. నాట్యంలో సాంకేతిక అంశాలను … Read More

స‌మంత‌పై కేసు పెట్టిన పురుషుల‌ సంఘం

హీరోయిన్ స‌మంత‌పై పురుషుల సంఘం కేసు న‌మోదు చేసింది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఆ పాట ఊ అంట‌వా మావ‌, ఊఊ అంటవా మావ అనే పుల్ వైర‌ల్‌గా మారింది. ఈ పాట మొత్తం … Read More

భంగ‌ప‌డుతూనే ఉన్న ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర స‌మితో ఆమే ఓ సీనియ‌ర్ ఎమ్మెల్యే. ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించింది. ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న మెద‌క్ జిల్లాను ఏకీకృతం చేసింది. స్వ‌రాష్ట్రం కోసం తెగించి కోట్లాడింది. కానీ నాటి నుంచి విధేయ‌తాగా ఉన్నా.. పార్టీ మాత్రం స‌ముచితం … Read More