సర్పంచ్ దారుణ హత్య
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఓ సర్పంచ్ దారుణహత్యకు గురయ్యాడు. లర్కిపొర ప్రాంతంలోని లక్‌భవన్ గ్రామ సర్పంచ్ అయిన అజయ్ పండిత భారతి(40)ని ఆయన ఇంటి సమీపంలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. … Read More











