నడిరోడ్డుపై బీజేపీ నేత దారుణ హత్య
జార్ఖండ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ పార్టీకి చెందిన నాయకుడిని నడిరోడ్డుపై కాల్చి చంపారు దుండగులు. ఈ ఘటన దన్‌బాద్‌లోని బాక్‌మోర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగర బీజేపీ ఉపాధ్యక్షుడు సతీశ్ సింగ్ తన కారులో నుంచి దిగి … Read More











