కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చిన ఎన్ఎచ్ఆర్సి

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వంతో పాటు మోదీ సర్కార్‌కు జాతీయ మానవహక్కలు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏపీలోని విశాఖ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్టైరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా తొమ్మిది మంది మృతి, ఐదువేల మందికి పైగా … Read More

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై: కేసిఆర్ దిగ్భ్రాంతి

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన పై ముఖ్యమంత్రి కేసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

విశాఖ ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం

నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు … Read More

శ్రియతో మీరు అది చేయాలంటే 200 ఇవ్వండి

క‌రోనా సంక్షోభంలో నిరుపేద‌ల‌కి అండ‌గా నిలిచేందుకు సినీ సెల‌బ్రిటీలు నడుం బిగించిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రు విరాళాలు అందిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు నిత్యావ‌స‌రాలు అంద‌జేస్తున్నారు. తాజాగా శ్రియ తన వంతు సాయమందించడానికి ఓ సరికొత్త ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. … Read More

మద్యం ఇక హోం డెలివరీ..!

దుకాణాల వద్ద వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ఏడో తేదీ నుంచి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ టాక్సేషన్‌ శాఖ తెలిపింది. లిక్కర్‌ డెలివరీ సమయాన్ని సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. డెలివరీకి ఒక్కో ఇంటికి … Read More

మీడియాలో ఉడుతున్నఉద్యోగాలు

అనుకున్నవారికి అండగా ఉంటున్న బ్యూరో చీఫ్ లు వారంతా ఒకప్పుడు ప్రజల పక్షంలో నిలబడి వివిధ రంగాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి బాసటగా నిలిచి వారి తరుపున యాజమాన్యంతో పోరాడారు. పరిశ్రమలో శ్రమ దోపిడీ జరగకుండా హక్కుల కోసం నిలదీసి అడిగి … Read More

త్వరలోనే ప్రజా రవాణా : నితిన్‌ గడ్కరీ 

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించేలా ఈ … Read More

నియంత్రణ చర్యలు పాటించాలి: కెసిఆర్

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులో గల గ్రామాల్లో … Read More

ఆయనతో నాకు ఎటువంటి సంబంధం లేదు : మిల్క్ బ్యూటీ

ప్ర‌ముఖ టెన్నిస్ట్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్‌ని ప్రేమ పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా త‌మ‌‌న్నా, పాక్ బౌల‌ర్ అబ్దుల్ ర‌జాక్ వివాహం చేసుకోనున్నార‌ని గ‌త రెండు మూడు రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై … Read More

తాగొస్తే భర్తలకు అది ఇవ్వకండి…

తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. ఓ స్నేహితుడు తనకు కాల్ చేసి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడని.. మందు తాగడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయడం సరికాదన్నారు. మద్యపాన నిషేధమని ఎన్నికలకు ముందు … Read More