నన్ను నన్ను గా చూసిందెవరు? 

ఎక్క‌డ స్త్రీలు న‌డ‌యాడుతారో అక్క‌డ దేవ‌త‌లు ఉంటారు అనేది ఓ నానుడి. అయితే ఇటీవ‌ల కాలంలో దేశంలో స్త్రీల‌పై జ‌రుగుతున్న ఆగాయిత్యాన‌లు మ‌నం నిత్యం చూస్తునే ఉన్నాం. వావి వ‌ర‌సలు మ‌రిచి, పెద్ద, చిన్న తేడా లేకుండా, పసిపాప నుండి పండు … Read More

త‌న కంటే 15 ఏళ్ల చిన్న‌వాడితో సుస్మితా‌సేన్ డేటింగ్‌

పెళ్లి అంటే అమ్మాయి కంటే…. అబ్బాయి వ‌య‌సు పెద్ద‌గా ఉంటుంది. ఆ ప్ర‌కార‌మే ఇంట్లో వాళ్లు వ‌య‌సులు చూసి పెళ్లి చేస్తారు. కానీ మారుతున్న కాలం వ‌ల్ల పెళ్లి, డేటింగ్‌లో వ‌య‌సు చూడ‌డం లేదు. కేవలం మ‌న‌సుకి న‌చ్చాడా అనేదే చూస్తున్నారు.ఈ … Read More

దుబ్బాక భాజపాదే

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. 1470 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు తన … Read More

నేనే రాజు నేనే మంత్రి అంటే కుద‌ర‌దు

డెక్క‌న్ న్యూస్‌, హైద‌రాబాద్‌ ప్ర‌తినిధి : గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు తెర వెనుక స‌న్నాహాలు జ‌రుగుతున్నా.. తెర మీద‌కి ఎప్పుడు అనేది ఇంకా రాలేదు. కానీ అధికార పార్టీ తెరాస‌లో మాత్రం ఇప్పుడు కుమ్ములాటలు మొద‌లైనాయి. నేనే రాజు నేనే మంత్రి అంటే … Read More

మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్

మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారినపడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. … Read More

ట్రంప్‌కి విడాకులు ఇవ్వ‌నున్న మూడో భార్య‌

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్‌కి 2020 ఏ మాత్రం క‌లిసిరాలేదు. ఓ వైపు క‌రోనా మ‌రోవైపు ఎన్నిక‌లలో చేదు అనుభ‌వ‌లే ఎదురైనాయి. ఇంత‌టి ఆగిపోతే ప‌ర్వాలేదు కానీ 2020 సంసార జీవితం మీద ప‌గ తీర్చ‌కుంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి … Read More

శ్వేత‌సౌదంలోకి అడుగుపెట్ట‌నున్న జో బైడెన్‌

ఉత్కంఠంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎట్టకేలకు డెమెక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. దీంతో అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యారు. చివరగా జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బైడెన్ ఆధిక్యంలో నిలిచి … Read More

ఆ సస్పెన్స్‌ చంపేస్తోంది : సన్నీ లియోన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠతో ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు, రాజకీయ నాయకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఎన్నికలపై బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ కూడా ఫలితాల కోసం ఎంతో ఎదురుచూస్తున్నానని, … Read More

ఫ్రాన్స్‌లో మ‌ళ్లీ దేశావ్యాస్తంగా లాక్‌డౌన్, 700 కిలోమీట‌ర్ల ట్రాఫిక్ జామ్

క‌రోనా వైర‌స్ ప్రాన్స్ దేశాన్ని కంటి మీదు కునుకు లేకుండా చేస్తోంది. ఇప్ప‌టికే క‌రోన వ‌ల్ల దేశ వ్యాప్తంగా లౌక్‌డౌన్ విధించి గ‌త కొన్ని రోజుల క్రితం స‌డ‌లించింది. అయితే క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభ‌ణ చేస్తుడ‌డంతో మ‌ళ్లీ దేశ వ్యాప్తంగా … Read More

ట్రంప్ గెలిస్తే అమెరికా ఇజ్జ‌త్ పొత‌ది : హిల్ల‌రి క్లింట‌న్‌

అమెరికాలో మరో వారం రోజుల్లో ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి … Read More