కరోనా తగ్గకున్నా…. కండోమ్స్ కొంటున్నారు
గతేడాది నుండి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ వలన అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. పలు కంపెనీలకు కరోనా కాలంలో కొనుగోళ్లు కూడా తగ్గాయి. వాటిలో కండోమ్స్ ఒకటి. కరోనా కారణంగా వీటి కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. … Read More











