మెలోరా పండుగ సీజన్‌కు ముందు కొత్త లైట్‌వెయిట్ జ్యువెలరీని ఆవిష్కరించింది
ప్రస్తుతం 18,000కు పైగా ఉన్నసేకరణకు 500కు పైగాడిజైన్‌లను జోడించి, పండుగ విక్రయాల్లో 50% వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో, భారతదేశం యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న D2C లైట్‌వెయిట్ గోల్డ్ మరియు డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ … Read More