నో రిఫరెన్స్ పాయింట్ పుస్తకావిష్కరణ
పుస్తకం అనేది మనిషిలో మార్పు తీసుకవస్తుంది. ఒక అంశాన్ని బాగా వివరించడం అనేది చాలా కష్టమైన పని కానీ రచయిత జె.వి.శ్రీరామ్ అద్భుతంగా తన పుస్తకం నో రిఫరెన్స్ పాయింట్ లో వివరించారు అని మాజీ క్రికెటర్ వి.వి.ఎస్. లక్ష్మణ్ అన్నారు. … Read More











