విటమిన్ డి లోపమా ?

విటమిన్ డి లోపం అనేక శారీరక మానసిక సమస్యలకు కారణమ‌వుతుంద‌ని అంటున్నారు డాక్ట‌ర్ స్రవంతి. పసి పిల్లల నుండి, పెద్ద వారి దాక ఈ సమస్య ఎవరినైనా వేదించవచ్చు పేర్కొన్నారు. దీని కారణంగా చర్మ సంబంధ సమస్యలు, జుట్టు రాలడం, డిప్రెషన్ … Read More

నిత్యం యవ్వనంగా కనిపించాలంటే ఇలా చేయండి : స్రవంతి

ప్రతి అమ్మాయి, వయసైపోతున్న ఆంటీలు నిత్యం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ ఉద్యోగం, పనుల వల్ల అందానికి మెరుగులు దిద్దుకునే సమయం ఉండదు. అలాంటి వారి కోసం డాక్టర్ స్రవంతి చెప్పే చిట్కాలు మీకోసం… నిమ్మకు మించిన సహజ ఔషధం లేదు. … Read More

మీరు దాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ హీట్ చేస్తున్నారా ?

మీరు దాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ హీట్ చేసి వాడుతున్నారా అయితే మీకు ఖ‌చ్చితంగా ఆరోగ్య స‌మ‌స్య‌లు తల‌‌త్తేడం ఖాయ‌మంటున్నారు డాక్ట‌ర్ స్ర‌వంతి. మ‌నం నిత్యం ఇంట్లో వండుకునే కూర‌లు రాత్రి వ‌ర‌కు చ‌ల్లారిపోతాయి. దీంతో రాత్రి భోజ‌నంలోకి మ‌ళ్లీ వాటిని వేడి … Read More

డాక్టర్ స్రవంతితో మీరు వీడియో చేయాలనుకుంటున్నారా అయితే ఈ ఛాన్స్ వదులుకోకండి

నాతో మీరు ఒకే వీడియోలో అంటోంది డాక్టర్ స్రవంతి. యూట్యూబ్ లో ఎంతో ఆదరణ పొందిన స్మైలీ స్రవి ఛానెల్ లో తనతో నటించాలని అనుకునేవారికి ఆమె మంచి అవకాశాన్ని ఇచ్చింది. అందులో ప్రసారం అయ్యే వీడియోలు మీకు నచ్చితే దానిపై … Read More

అన్నం తినేట‌ప్పుడు ఇవి తాగ‌వ‌ద్దు : డాక్ట‌ర్‌ స‌్ర‌వంతి

సాధ‌ర‌ణంగా అన్నం తినేట‌ప్పుడు కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. కొంతమంది శీతల పానీయాలతో పాటు భోజనం చేయడం అలవాటు. ఇలా చేయడం మీ ఆరోగ్యానికి హానికరమ‌న్నారు డాక్ట‌ర్ స్ర‌వంతి.ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో చాలామంది అన్నంతోపాటు ఇతరాత్ర పదార్థాలను, పానీయాలను కలిపి తింటూ … Read More

ఊహ‌లు v/s వాస్త‌వాలు

స‌హ‌జ‌ముగా మ‌నిషి ఆశా‌వాది. ప్ర‌తి మ‌నిషికీ త‌న‌కంటూ కొన్ని ఆశ‌యాలు, ఆశ‌లు, ఊహలు, కోరిక‌లు ఉంటాయి. త‌న క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోవ‌టానికి శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నాలు చేస్తాడు. కానీ కొన్నిసార్లు, లేదా చాలా సార్లు ఆ క‌ల‌లు క‌ల్ల‌ల‌వుతూ ఉంటాయి. త‌న ఊహ‌ల‌కి, ఆశ‌ల‌కీ, … Read More

మీ పొట్ట‌ను ఇలా త‌గ్గించండి : స‌్ర‌వంతి

మీ పొట్ట మిమ్మ‌ల్ని ఇబ్బంది పెడుతోందా… న‌లుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుప‌డుతున్నారా. అయితే ప్ర‌ముఖ వైద్యురాలు స్ర‌వంతి చెప్పిన‌ట్టు చేస్తే మీ పొట్ట‌ను త‌గ్గించ‌వ‌చ్చు. ఆ సూచ‌న‌లేంటో తెలుసుకోవాలంటే ఇక చ‌ద‌వండి. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే నాలుగు రకాల ఆహార పదార్ధాలను నిపుణులు … Read More

ఫేషియ‌ల్ యోగాతో అందంగా… స్రవంతి

ఆడవారు అందంగా కనిపించాలని ఎన్నో ట్రిక్స్ చేస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా కరోన ప్రభావం వల్ల ఇంట్లో నుండి ఎవరు బయటకి వెళ్లడం లేదు. ఇంట్లో ఉండి అందంగా తయారు కావాలంటే ఎలానో చెబుతోంది మన డాక్టర్ స్రవంతి. ఆమె … Read More

నువ్వులతో బోలెడంత ఎనర్జీ.. మరెన్నో ప్రయోజనాలు : స్రవంతి

నువ్వులతో మనిషికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు డాక్టర్ స్రవంతి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం ❂ నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది.❂ రక్త హీనత సమస్యలతో బాధపడేవారు నవ్వులను ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది.❂ నువ్వులు రక్తంలోని … Read More

అస‌లైన ఆనందానికి చిరునామా

ఆనందం ఎవ‌రుకోరుకోరూ! కానీ ఎంత మూల్యానికి? ప‌్ర‌తి మ‌నిషీ ప్ర‌తిరోజూ, ప్ర‌తి క్ష‌ణం ఆనందం కోసం వెదుకుతూ ఉంటాడు. సినిమాలు, టీవీ సీరియ‌ల్స్ చూడ‌టం వ‌ల్ల ఆనందం వ‌స్తుందా? విహార యాత్ర‌ల‌కు వెళితే ఆనందం వ‌స్తుందా? పెళ్లి చేసుకున్న‌ప్పుడు, కొత్త కారు … Read More