ఎస్ అర్ నగర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ని సందర్శించనున్న కేంద్ర బృందం

రోజు రోజుకూ కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కు చెందిన బృందాలు పరిశీలనకు వచ్చాయి. నలుగురు సభ్యుల కేంద్ర బృందం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను సందర్శించి క్షేత్ర స్థాయి అంచనాలను తయారు చేస్తున్నది. మధ్యాహ్నం … Read More

కిమ్స్ సవీర నుండి ముగ్గురి కరోనా భాదితుల డిశ్చార్జ్

అనంతపురం పట్టణంలోని కిమ్స్ సవీర ఆసుపత్రి నుండి రోజు రోజుకు కరోనా భాదితులు డిశ్చార్జ్ అవుతున్నారు. గత కొన్ని రోజులగా కిమ్స్ సవీరలో చికిత్స పొందుతున్న ముగ్గురు ఇవాళ సాయంత్ర్రం డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఆసుపత్రి క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ … Read More

తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించండి

మంచి రోడ్లు ప్రగతికి చిహ్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో అన్నారు.మంగళవారం హైదరాబాద్ లోని NIC బిల్డింగ్ నుంచి మంత్రి వేముల కేంద్ర … Read More

సిద్దమైన కోహెడ పండ్ల మార్కెట్

తెలంగాణ ప్రజలకు పండ్ల మార్కెట్ అందుబాటులోకి రానుంది. కొహెడలోని పండ్ల మార్కెట్‌ను మూడు రోజుల్లో ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. పండ్లమార్కెట్‌ పనులను విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. మార్కెట్‌ ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని … Read More

గల్లీ సిన్నది- గరీబోళ్ల మనసు పెద్దది

• ముఖ్యమంత్రి సహాయనిధి కి 10000 విరాళం (నెల జీతం 12000లోంచి) • మంత్రి కే తారకరామారావు కి చెక్కు అందించిన అలివేలు • అలివేలు ఆలోచనకు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ • అలివేలు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కాసేపు మాట్లాడిన మంత్రి • తన కుటుంబానికి ఏదైనా నా … Read More

విజయపురి విజయం : వనం వెంకట్

కరోనని అడ్డుకోవడానికి పోలీసులు, డాక్టర్లు ఇతర సిబ్బందితో పాటు మేము సైతం అంటున్నారు తార్నాకలోని విజయపురి కాలనీ వాసులు. ఈ అంటూ వ్యాధిని అడ్డుకోవాలి అంటే … స్వీయ నిర్బంధమే మార్గం అని అందుకు తాము అంతా ఒకేతాటిపై ఉన్నామంటున్నారు. బయట … Read More

ఆ పాటను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న వివిధ సిబ్బంది సేవలను గుర్తిస్తూ నగర జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఒక ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. బొంతు శ్రీదేవి నిర్మించిన ఈ కరోనా వైరస్ అవగాహన … Read More

307.50 కోట్లు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఉపాధిహామి కూలీలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు పని దొరకడం కష్టంగా ఉండడంతో వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఉపాధిహామీ పథకానికి 307.50 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ … Read More

వ్యవసాయ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష

ప్రగతి భవన్ లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా … Read More