నెలరోజుల్లో అందుబాటులోకి రానున్న స్టీల్ బ్రిడ్జి
రూ. 23 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ఆదివారం మేయర్ బొంతు రామ్మోహన్, శాసన సభ్యులు … Read More











