రేకుల ఇంటికి రూ.1.80 లక్షల కరెంటు బిల్లు
ఓ రేకుల ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు ఎంతో మీకు తెలుసా.. తెలిస్తే మాత్రం షాక్‌కి గురవుతారు. నీడ కోసం నిర్మించుకున్న రేకుల ఇంటికి అక్షరాలా ఒక లక్షా ఎనభై వేల రూపాయలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి … Read More











