స్పా నిర్వహాకుల అరెస్టులకు రంగం సిద్ధం ?
నిబంధనలకు విరుద్ధంగా గతంలో నిర్వహించినా, ఇప్పుడు నిర్వహిస్తున్నా స్పా సెంటర్ల యాజమాన్యాల అరెస్టులకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కరోనా వళ్ళ విధించిన లాక్ డౌన్ గత కొన్ని రోజుల క్రితం సడలింపులు ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ…నగరం లోని కొన్ని స్పా సెంటర్లు వంటిపై నూలు పోగు లేకుండా బి టూ బి వంటి మసాజులు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. కాగా అప్పుడు లక్షలలో డబ్బులు చేస్తూ మారాయని వారిని వదిలిపెట్టారు అని సమాచారం. అయితే గతంలో బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో నోటీసులు ఇచ్చిన స్పా సెంటర్ల నిర్వాహకులను త్వరలో అరెస్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇకనైనా సామజిక బాధ్యతతో కరోనని అడ్డుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.