సెక్యురిటి పై బంధువుల దాడి

సికింద్రాబాద్ : గాంధీ ఆసుపత్రిలో పోలీస్ లకు వింత పరిస్థితి. కరోన వార్డ్ లో వ్యక్తి మృతి. మృత దేహాన్ని తీసుకవేళ్ళాలి అంటూ కుటుంబ సభ్యులకు సెక్యురిటి సమాచారం. మృత దేహం తీసుకవేళ్ళేది లేదంటూ సెక్యురిటి పై బంధువుల దాడి. పోలీసులకు … Read More

లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై కేసులు నమోదు..

బిగ్ బ్రేకింగ్ న్యూస్… లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై కేసులు నమోదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్ల పైకి వచ్చిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. మార్చ్ 23 వ తేదీ … Read More

నిత్యావసర వస్తువుల పంపిణీ

జర్నలిస్ట్ లకు ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గౌరవ సభ్యులందరికి విజ్ఞప్తి. ? కరోనా సందర్బంగా. మన సభ్యులకు ఒక పది రోజులకు సరిపడు నిత్యావసర వస్తువులు ఇవ్వాలి అని భావించి ఒక … Read More

రామోజీరావు 20 కోట్ల విరాళం

తెలంగాణ: తెలంగాణలో 97 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. కరోనా తో ఇప్పటివరకు ఆరుగురు మృతి. కరోనా నుంచి కోలుకుని 14 మంది డిశ్చార్. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లి, jamaat ప్రార్థనల్లో పాల్గొన్న 1030 మంది. వారి కోసం … Read More

కమ్యునల్ వైపు తీసుకెళ్లి  గొడవలు సృష్టించ వద్దు

# దీల్లీ నిజాముద్దీన్ లో పాల్గొన్న ముస్లిం సోదరులు ఈ అంశాన్ని కమ్యునల్ వైపు తీసుకెళ్లి  గొడవలు సృష్టిస్తం అంటే దాన్ని సీపీఐ సమర్ధించదు. # ప్రార్ధనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు స్వచ్చందంగా బయటకు వచ్చి ప్రభుత్వలకు సహకరించాలి. # లేదంటే … Read More

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల

నిన్న సాయంత్రం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు. 373 శాంపిల్స్ పరీక్ష. 330 నెగిటివ్, 43 పాజిటివ్ కేసులు. *రాష్ట్రంలో 87 కి చేరిన కరోనా … Read More

గడచిన 24గంటల్లో 240 మందికి కోవిడ్-19 పాజిటివ్ గుర్తింపు.

దేశంలో కొరోన బాధితుల సంఖ్య 1637కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 1466 మందికి కొనసాగుతున్న చికిత్స. కొరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 132మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 38 మంది మృతి. గడచిన 24గంటల్లో 240 … Read More

ఆహార ప్యాకెట్లు,నిత్యావసర వస్తువుల కిట్లు అందజేసిన బీజేపీ నేతలు…

Hyderabad నేడు నగరంలో పలుచోట్ల ఆహార పొట్లాలు,వంట సామగ్రి అందజేసిన బీజేపీ క్యాడర్.సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రతి డివిజన్ లో 150 ఆహార పాకెట్ల పంపిణీ.స్వయంగా ఆహార ప్యాకెట్లు,నిత్యావసర వస్తువుల కిట్లు అందజేసిన బీజేపీ mlc రామచంద్రరావు, doctor lakshman.చింతల రామచంద్రా … Read More

నో…సోషల్ డిస్టెన్స్

అర్థం చేసుకొని జనాలకు అన్నం పెట్టడం కూడా వేస్ట్ ఒకపక్క దేశ ప్రధాని , ఇటుపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేయండి అని పదేపదే చెబుతున్న వినకుండా , ఈ వైరస్ ని మనమే ఎంకరేజ్ … Read More

డాక్టర్ వేణుగోపాల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి

ప్రముఖ ప్రజాభిప్రాయ విశ్లేషకుడు (సెఫాలజిస్ట్), సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలకు ఎంతో విశ్వసనీయత ఉందని, ఆయన చెప్పిన అనేక … Read More