లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై కేసులు నమోదు..

బిగ్ బ్రేకింగ్ న్యూస్…

లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై కేసులు నమోదు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్ల పైకి వచ్చిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

మార్చ్ 23 వ తేదీ నుండి ఏప్రిల్.1 వ తేదీ వరకు రోడ్లపైకి వచ్చిన టూవీలర్ వాహనాలు 93393. త్రీ వీలర్ వాహనాలు 988. ఫోర్ వీలర్ వాహనాలు.5041.

మొత్తం లక్ష 78 వాహనాలు సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించి కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు.

వీరందిరిపై వయోలేషన్ ఆక్ట్ కింద కేసులు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు

దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు స్వయంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్.

ఈ డ్రైవ్ లో సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన. టూవీలర్ వాహనాలు 13249. త్రీ వీలర్ వాహనాలు 1999. ఫోర్ వీలర్ వాహనాలు 1372.

మొత్తం మంది 16651 వాహనదారులపై సైతం కేసులు నమోదు చేసిన పోలీసులు.

ఇప్పటివరకు సీజ్ చేసిన వెహికల్. టూవీలర్ వాహనాలు 5029. త్రీ వీలర్ వాహనాలు 471. ఫోర్ వీలర్ వాహనాలు 243. చేసిన ట్రాఫిక్ పోలీసులు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..