సెక్యురిటి పై బంధువుల దాడి

సికింద్రాబాద్ : గాంధీ ఆసుపత్రిలో పోలీస్ లకు వింత పరిస్థితి.

కరోన వార్డ్ లో వ్యక్తి మృతి.

మృత దేహాన్ని తీసుకవేళ్ళాలి అంటూ కుటుంబ సభ్యులకు సెక్యురిటి సమాచారం.

మృత దేహం తీసుకవేళ్ళేది లేదంటూ సెక్యురిటి పై బంధువుల దాడి.

పోలీసులకు సమాచారం ఇచ్చిన కరోన వార్డ్ కు రాలేమని తేల్చిచెప్పిన పోలీసులు.

ఉన్నత అధికారుల ఆదేశాలతో తర్జన భర్జన లో పోలీస్ సిబ్బంది.

గాంధీలో డాక్టర్ల పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..

కరోనా ఉన్న వ్యక్తి కావటం తో చెస్ట్ ఆస్పత్రిలో క్వారంటైన్ కు తరలింపు.