పౌష్టికాహారమే మనల్ని రక్షిస్తుంది : లావణ్య
మనం తీసుకునే పౌష్టికాహారమే మనల్ని రక్షిస్తుందని అన్నారు కిమ్స్ ఐకాన్ డైటిషీయన్ లావణ్య. నేషనల్ న్యూట్రిషీయన్ వీక్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో పోషకాహారాల విలువల గురించి అవగాహాన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్1 నుంచి 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ … Read More











