గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన సుశీల రెడ్డి
రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ రాష్ట్రంలో గడప గడపకు చేరుతుంది. ఇటీవల ఎంతో మంది సినీ నటులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు ఎంపీ విసిరిన ఛాలెంజ్ లో భాగంగా వారు పెద్ద ఎత్తున్న మొక్కలు నాటారు. సుమిత్రానందా … Read More











