అందంగా మరియు యవ్వనంగా కనిపించాలి అంటే ఈ జ్యూస్ తాగాల్సిందే

గోధుమ గడ్డి జ్యూస్ ప్రయోజనాలు:
గోధుమ గడ్డి జ్యూస్ ఒక గ్లాస్ తాగితే ఒక గ్లాస్ కొత్త రక్తం మన శరీరంలో అభివృద్ధి చెందుతుంది.
కావున ప్రకృతి ఇచ్చిన ఒక గొప్ప వరంగా భావించాలి మనకు ఈ గడ్డి వెలకట్టలేని వరం కూడా అనొచ్చు.
ఇది క్రమం తప్పకుండ తీసుకుంటే ఎన్నో రకాల జబ్బులను తగ్గిస్తుంది.
ఆహరం లో అమృతం, రక్తం శుద్ధి చేయడంలో ముందు స్థానం.
ఎంజయ్మ్స్ మరియు కొత్త కానాల అభివృద్ధి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
బిపి కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, చర్మ వ్యాధులను దూరం చేస్తుంది, ముఖ్యంగా సోరియాసిస్ ఉన్న వాళ్ళు దీన్ని రేగులర్గా తీసుకుంటే తగ్గుముఖం పడుతుంది.
డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అన్ని రకాల పోషకాలను ఒక్క దగ్గర ప్యాక్ చేస్తే అది గోధుమ గడ్డి జ్యూస్
ఎన్నో రకాల ఎంజయ్మ్స్ విటమిన్స్, యాంటీఆక్సియోడాంట్స్, యాన్తి ఇంప్లొమాతోరీ, యాన్తి బాక్టీరియల్, ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది. ఐరన్, కాల్షియమ్, మెగ్నీసియం, ఎమినో ఆసిడ్స్, ప్రోటీన్స్, ఏ, ఈ, సి, కె మరియు బి కాంప్లెక్స్ లాంటి అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది.

జ్యూస్ ని తయారుచేసుకునే విధానం:
ఈ జ్యూస్ మీరే స్వయంగా తయారుచేసుకోవచ్చు, చిన్న చిన్న ట్రేలలో మట్టి వేసి వాటిలో గోధుమలు వేస్తే చాలు
వరం రోజుల్లో గోధుమ గడ్డి జ్యూస్ రెడీ అవుతుంది, దాన్ని కధేరాతో కట్ చేసి బాక్టీరియా పోయేలా గోరువెచ్చని నీళ్లతో కడిగి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. దాన్ని ఫిల్టర్ చేసి అరా చెక్క నిమ్మరసం, రెండు చెంచాల తేనే కలిపితే చాలు మీ
సూపర్ తస్సాతి గోధుమ గడ్డి జ్యూస్ రెడీ