న‌నాక్‌రాంగూడలో జోరుగా గంజాయి విక్రయం

పట్టించుకోని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బెల్టుషాపు దందా అండ‌గా ధీరు భాయ్‌ డెక్క‌న్ న్యూస్‌, క్రైం బ్యూరో: ననాక్‌రాం గూడలో గుట్టుచప్పుడు కాకుండా జోరుగా గంజాయి, మద్యం విక్రయాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానిలుకు మండిపడుతున్నారు. కిరాణం షాప్ లో … Read More

తెదేపా నేత‌లు మృగాలుగా మారుతున్నారు – శ్వేత రెడ్డి

తెలుగుదేశం పార్టీ నేత‌లు మృగాలు మారి మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నార‌ని మండిపడ్డారు కార్పొరేట‌ర్ శ్వేతా రెడ్డి. సత్యసాయి జిల్లాలో తెదేపా నేత రాళ్లపల్లి ఇంతియాజ్ వేధింపులకు ఇంటర్ విద్యార్థిని సంధ్యా రాణి ఆత్మహత్య చేసుకోవ‌డంతో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు … Read More

నాగుల‌ప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం

సేక‌ర‌ణ – కృష్ణ‌మెద‌క్ జిల్లా తూప్రాన్ సమీపంల‌ని నాగులప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డ ప్ర‌మాదం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే… నాగుల‌ప‌ల్లి గ్రామ స‌మీపంలో ఎదురెదురుగా వ‌స్తున్న ఇన్నోవ కారు ఆటోను ఢీ కొట్ట‌డంతో ఆటో రోడ్డుపై నుండి కిందికి ప‌డిపోయింది. ఈ … Read More

తెలంగాణ స‌ర్కార్‌కు రూ.3,800 కోట్ల భారీ జరిమానా

వ‌ర్థ్యాల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించకపోవడం, తీర్పులు అమలు చేయకపోవడం వంటి కారణాలతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ వ్యవహారాల నిర్వహణ సరిగాలేదంటూ 1996లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ … Read More

త్రూపాన్ టోల్‌గేట్ వ‌ద్ద అక్ర‌మ వ‌సూల్ దందా

రాత్రి ప‌డిందంటే చాలు ఆ జాతీయ ర‌హదారి మీద వెళ్లాలంటే జంకుతున్నారు. ఎందుకంటే ఏకంగా టోల్‌గేట్ వ‌ద్ద ద‌ర్జాగా పోలీస్ వాహ‌నం అడ్డుపెట్టుకొని మ‌రీ దోచుకుంటున్నారు. ఇది అంతా ఎక్క‌డో బీహార్‌, ఒరిస్సా కాదు. మ‌న మెద‌క్ జిల్లాలోని తూప్రాన్ టోల్‌గేట్ … Read More

5 రోజుల ఉత్సవ్ దుర్గా పూజ ప్రసాదం కోసం 25 లీటర్ల ఫామ్ – టు- ఫ్రెష్ నెయ్యినిసరఫరా చేయనున్నకంట్రీ డిలైట్

హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్లో 5 రోజుల (30 సెప్టెంబర్ – 5 అక్టోబర్) దుర్గా పూజ దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న నేచురల్ ఫుడ్ బ్రాండ్ అయిన కంట్రీ డిలైట్ ఫుడ్ … Read More

స్మితా సభర్వాల్ వివాదాస్ప‌ద‌ ట్వీట్

సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్తా వివాదాస్పదమవడంతో ఆమెను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే దేశానికి సంబంధించిన అంశం కావడంతో స్మితా సారీ చెబుతూ ట్వీట్ … Read More

ఘ‌ట్కేస‌ర్‌లో ఘ‌నంగా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

ఘట్కేసర్ మున్సిపాలిటీ, గురుకుల్ కళాశాల అవరణలో శ్రీ భవానీ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేడ్చల్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ … Read More

వాల్తేర్‌లో కిమ్స్ ఐకాన్ 3కె వాక్‌

కిమ్స్ ఐకాన్ ఆధ్వ‌ర్యంలో 3 కి.మీ వాక్‌ యువ‌త‌లో పెరుగుతున్న హృద్రోగ స‌మ‌స్య‌లు అప్ర‌మ‌త్త‌మే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చిన్న వ‌య‌సులోనే అధికంగా గుండె జ‌బ్బుల బారీన ప‌డుతున్నార‌ని అన్నారు కిమ్స్ ఐకాన్ మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ గోపాల్ రాజు మ‌రియు యూనిట్ … Read More

జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ఉచితంగా వైద్య ప‌రీక్ష‌లు

హృద్రోగ స‌మ‌స్య‌ల‌పై అల‌స‌త్వం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు వైద్యులు. అంత‌ర్జాతీయ గుండె (వ‌ర‌ల్డ్ హార్ట్ డే) దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ (ఐ&పీఆర్‌), కిమ్స్ హాస్పిట‌ల్ స‌హ‌కారంతో న‌గ‌రంలోని విలేక‌రుల‌కు ప్ర‌త్యేక వైద్య‌శిబిరాన్ని ఏర్పాటు … Read More