హైదరాబాద్ మరియు తెలుగు విద్యార్థులు ఆస్ట్రేలియాలో అధ్యయనం కొనసాగించడానికి ఈ రోజు నుండే వర్చువల్ స్టార్ట్ చేయవచ్చు

చార్లెస్ స్టుర్ట్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాలచే ఫేస్-టు-ఫేస్ వర్చువల్ (ఎఫ్2ఎఫ్‌వి) తో ఆన్‌లైన్‌లో ప్రారంభించండి మరియు పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత క్యాంపస్‌లో డిగ్రీ పూర్తి చేయండి హైదరాబాద్, జూన్ 2020: కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమ ఆస్ట్రేలియాలో మీ అధ్యయనాలను … Read More

స్పా నిర్వహాకుల అరెస్టులకు రంగం సిద్ధం ?

నిబంధనలకు విరుద్ధంగా గతంలో నిర్వహించినా, ఇప్పుడు నిర్వహిస్తున్నా స్పా సెంటర్ల యాజమాన్యాల అరెస్టులకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కరోనా వళ్ళ విధించిన లాక్ డౌన్ గత కొన్ని రోజుల క్రితం సడలింపులు ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ…నగరం … Read More

రైతుబంధు పథకం అమలు ఉత్తర్వులు జారీ

2020 జనవరి 23న సీసీఎల్ఏ సంచాలకులు ఇచ్చిన వివరాల్లోని పట్టాదార్లకు రైతుబంధు ఆర్వోఎఫ్ఆర్ పట్టాదార్లు, పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న 621మంది పట్టాదార్లకు రైతుబంధు రైతుబంధు సాయం కోసం ఆర్థికసంవత్సరంలో ఒకమారు వివరాలు పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం, … Read More

భ‌యం భ‌యంగా తూప్రాన్ ప‌ట్ట‌ణం

తూప్రాన్‌లో క‌రోన వైర‌స్ సృష్టించిన ప్ర‌ళ‌యం అంతా ఇంతా కాదు. ఇంట్లో నుండి కాలు బ‌య‌ట‌కి పెట్టాలంటే జ‌నం జంకుతున్నారు. ఎంత అత్య‌వ‌స‌ర‌మైన ప‌నులు వాయిదా వేసుకోవడానికే మెగ్గు చూపుతున్నారు. క‌రోనా కేస‌లు న‌మోదు కావ‌డం, మ‌ర‌ణాలు సంబవించ‌డం చూస్తుంటే ప‌రిస్థితి … Read More

లాక్‌డౌన్ క‌ఠిన స‌మ‌యంలో ర‌క్త‌దానం చేసిన “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్”

కోవిడ్ -19 మaహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా రక్త నిల్వలు కొరవడిన ఈ సమయం లోను తమ సేవలు కొనసాగిస్తున్నాం అని చెబుతున్నారు “బ్లడ్ డోనార్ లైఫ్ సేవర్ ఫౌండేషన్” ప్రతినిధులు. ప్రపంచ రక్తదాన దినోత్సవం 14 జూన్ 2020 … Read More

ఆన్ లైన్ క్లాసులు పిల్ల‌ల‌కి మంచిదేనా ?

క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల విద్యావ్య‌వ‌స్థ పూర్తి నిర్వీర్యం అయ్యింద‌ని చెప్పుకోవాలి. మాములు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇప్ప‌టికే అన్ని పాఠ‌శాల‌లు తెరుచుకోవాలి. కానీ క‌రోనా భ‌యంతో ఆగ‌ష్టు15 వ‌ర‌కు ఆ ఊసే ఎత్త‌వ‌ద్దు అని ప్ర‌భుత్వం ఖ‌రాకండిగా చెప్పింది. దీంతో అన్ని … Read More

తెలంగాణాలో జర్నలిస్టులకు కరోనా టెస్టులు

తెలంగాణ మొత్తం కరోనా విస్తరిస్తుండడంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జర్నలిస్టులకు కరోనా సోకుతోంది. వారు నగరంలో అన్ని చోట్లకు  కరోనా కవరేజ్ కోసం వెళ్తుంటారు. మొన్న టీవీ 5  ఛానెల్ కి చెందిన … Read More

మంత్రి హరీశ్ పేషీకి తాళం

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు కరోనా టెన్షన్ పట్టుకుంది. వారి దగ్గర పనిచేసే డ్రైవర్లు, పీఏలకు పాజిటివ్ రావడంతో ఆందోళన మొదలైంది. దాంతో చాలా మంది ఇండ్ల నుంచే పనిచేస్తున్నారు. ఫైళ్లను శానిటైజ్ చేసినంకనే ముడుతున్నరు. బాగా ఇంపార్టెంట్ … Read More

కొండపోచమ్మ సాగర్​ కాల్వకు గండి

మల్లన్న సాగర్​ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్​కు నీళ్లను తరలించే గ్రావిటీ కెనాల్​కు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి సమీపంలో గండి పడింది. మిడ్​మానేరు నుంచి వివిధ దశల్లో లిఫ్టు చేసి తెచ్చిన నీళ్లు వృథాగా పోయాయి. శుక్రవారం తెల్లారి నుంచి … Read More

మెదక్ ప్రజలు “పద్మ”వ్యూహంలో చిక్కిన అభిమన్యులు: రాజశేఖర్ రెడ్డి

మెదక్ ప్రజల పరిస్థితి పద్మాదేవేందర్ రెడ్డి నాయకత్వంలో “పద్మ”వ్యూహంలో చిక్కిన అభిమన్యుడిలా అయిందని తెలంగాణ జన సమితి యువజన విభాగం అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. గతంలో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు అయినపుడు హరీష్ రావు గారు అయన స్వార్థ … Read More