సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు స్పందిస్తున్న తీరు ఎంతో గర్వం: మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్

ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇచ్చే పిలుపుకు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు స్పందిస్తున్న తీరు ఎంతో గర్వంగా ఉందని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఆదివారం సనత్ నగర్ లోని నీలిమ హాస్పిటల్ లో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ … Read More

కేబినెట్ సమావేశం ప్రారంభం

లాక్ డౌన్ సడలింపులపై చర్చ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల … Read More

తెలంగాణలో ఇవాళ కొత్తగా 43 కేసులు!

కరోన మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పాకుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 809కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 605 మంది చికిత్స … Read More

ఎండాకాలంలో వానలు

జోరు ఎండల్లో వానలు పడే అవకాశం ఉన్నదని వాతావరం శాఖ తెలిపింది. తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావంతో … Read More

ప్రభుత్వ సహాయాన్ని మరింత పెంచాలి – టీజేఎస్ నేత కోదండరామ్ డిమాండ్

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదల అందరికీ ప్రభుత్వం అందిస్తున్నసహాయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో … Read More

జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్లు

జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి ఈసీఐఎల్ లో ఉన్న మొబైల్ రైతుబజార్ నిర్వాహకుడితో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు జీపీఎస్ విధానంతో మొబైల్ రైతుబజార్లు నిర్వహణ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇండ్లవద్దకే … Read More

ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్దు

గ్రీన్ జోన్‌లో చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంపేట‌లో క‌రోనా నిర్ధార‌ణ కాలేదుకేవ‌లం అనుమానిత కేసు అది కూడా ఒక్క‌టి మాత్ర‌మే ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దృష్టికి వ‌చ్చిందిఅధికారుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాక‌రోనా క‌ట్ట‌డికి ఎలాంటి చ‌ర్య‌లైనా తీసుకోండిచిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారుక‌రోనా అనుమానితుల ఇంటి … Read More

వైద్యులపై దాడులా.. ఊరుకోం: ఈటల

నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంబించిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పాల్గొన్న టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ,హైదరాబాద్ ప్రెసిడెంట్ ముజిబ్ ,ఇతర టీఎన్జీవో … Read More

తెలంగాణలో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 66 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ కారణంగా 18 మంది మృత్యువాత … Read More

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

కరోనా వ్యాధి సృష్టించిన ఆర్థిక ఇబ్బందులను చుసిన పలువురు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందించారు. ఈరోజు సుమారు 13 మంది ప్రగతిభవన్లో మంత్రి కే తారకరామారావుని కలిసి కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల సహాయం కోసం విరాళాలు … Read More