కరోనా పట్ల జాగ్రత్త వహించాలి : కిమ్స్ ఐకాన్ వైద్యులు
200 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు కిమ్స్ ఐకాన్ వైద్యులు. ఆదివారం చోడవరం మండలం నర్సయ్యపేట గ్రామంలో కిమ్స్ ఐకాన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం … Read More











