అవుట్ డోర్ షుటింగ్ పూర్తి చేసుకున్న బాబ్లిబౌన్స‌ర్‌

బాబ్లిబౌన్స‌ర్ మొద‌టి అవుట్ డోర్ షుటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ మేర‌కు మధుర్ భండార్కర్ కూ యాప్ ద్వారా వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అవుట్‌డోర్ షూట్ పూర్తయింది. ఇది చాలా సృజనాత్మకంగా సంతృప్తికరమైన అనుభవమ‌ని పేర్కొన్నారు. షుటింగ్‌కి స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు … Read More

మూడున్న‌ర నెల‌ల బాబుకు కొవిడ్

మూడున్న‌ర నెల‌ల వ‌య‌సున్న బాబుకు కొవిడ్ సోక‌డమే కాక‌.. న్యుమోనియా కూడా ఏర్పడి, ప‌రిస్థితి విష‌మించే వ‌ర‌కు వెళ్లిన ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో వెలుగుచూసింది. అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ పీడియాట్రీషియ‌న్ డాక్ట‌ర్ ఎ.మ‌హేష్ ఈ వివ‌రాల‌ను తెలిపారు. … Read More

గ్రియెట్‌లో ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం : ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

నగరంలోని ప్రముఖ ఆస్ప‌త్రుల్లో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” సంద‌ర్భంగా మహిళల కోసం ‘ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరం’ నిర్వహించింది. గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కోసం ఈ … Read More

అమ్మా నీకు వందనం – కృష్ణమ్మా నీకు వందనం

డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ ప్రతి సంవత్సరం విభిన్నన్నంగా చేసే “సకల మహిళాదినోత్సవం”లోపెద్దాచిన్నా తారతమ్యాలు ఉండవు అంతా సమానత్వమే. తాను చేసే సత్కారం అంతా కూడా అణగారినవర్గాల పట్ల ఆమె చూపే ఆదరణ. “సకల మహిళా దినోత్సవం” పేరుతో సమాజంలో అణగారిన … Read More

మ‌హిళ‌లు ధైర్యంగా ఉండాలి : డీఎస్పీ శృతి

ప్ర‌తి మ‌హిళా ధైర్యంగా ఉన్న‌ప్పుడే స‌మాజంలో త‌లెత్తుకొని జీవించ‌గ‌ల‌ర‌ని అన్నారు ఆత్మ‌కూరు డీఎస్పీ వై.శృతి. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలో నేటి ప్ర‌పంచంలో మ‌హిళా సాధికార‌త అనే అంశంపై జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఆమె ముఖ్య అతిథిగా … Read More

మ‌హిళా సాధికార‌త‌కు స‌ద్గురు ఆలోచ‌న‌లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళలకు సంబంధించిన సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఆధ్యాత్మిక, వినోద సెక్షన్లకు చెందిన పలువురు ప్రముఖులు ‘కూ’ ని వేదికగా ఎంచుకున్నారు. “స్త్రీలను పురుష ప్రపంచంలోకి చేర్చడానికి ప్రయత్నించే బదులు, పురుష మరియు స్త్రీ సమాన … Read More

మహిళల సమస్యలపై అవగాహన

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళలకు సంబంధించిన సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ప్రముఖ రాజకీయ నాయకులు ‘కూ’ ని వేదికగా ఎంచుకున్నారు. తమ తమ రంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగి గొప్పవారైన మహిళల అద్భుత విజయాలను గుర్తుచేసుకోవడానికి ఈ అంతర్జాతీయ … Read More

కూ స్పూర్తిదాయకమైన క్యాంపెయిన్

స్థానిక భాషల్లో స్వీయ వ్యక్తీకరణకు అతిపెద్ద వేదిక అయిన కూ – మహిళల్లో భయం, సంకోచం లేకుండా స్వీయ వ్యక్తీకరణను ప్రేరేపించే ఒక ఉత్తేజకరమైన వీడియో ద్వారా రిఫ్రెష్ ప్రచారాన్ని ప్రారంభించింది – #BejhijhakBol అనే ట్యాగ్ తో అన్ని వర్గాల … Read More

వినియోదారుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన స్నాప్‌డీల్

భారతదేశపు అతిపెద్ద ప్యూర్‌ ప్లే వాల్యూ ఈ–కామర్స్‌ వేదికలలో ఒకటిగా గుర్తింపు పొందిన స్నాప్‌డీల్‌ తమ వ్యాపారంతో పాటుగా వినియోగదారుల సంఖ్యను వృద్ధి చేసుకోవడం, సాంకేతికంగా మరిన్ని ఆవిష్కరణలను చేయడం, పవర్‌బ్రాండ్స్‌ పోర్ట్‌ఫోలియోను రూపొందించడం, లాజిస్టిక్స్‌ సామర్థ్యాలను విస్తరించడం వంటి లక్ష్యాలతో … Read More

గ‌స్ ఎడ్యూకేష‌న్ సేవ‌లు

కమ్యూనిటీకి మద్దతును విస్తరించడం ద్వారా జాయ్‌ ఆఫ్‌ గివింగ్‌ను వేడుక చేస్తున్న గస్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా కమ్యూనిటీలకు మద్దతును విస్తరించడంలో భాగంగా గస్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా (జీఈఐ) ఇప్పుడు సొసైటీ ఆఫ్‌ హెల్త్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎకనమికల్‌ ప్రోగ్రెస్‌ (షీప్‌)కు పౌష్టికాహారం, … Read More