రైతుల సంగతి సరే మా సంగతి ఏందీ ?

కరోన మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న పరిస్థితి లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయడం హర్షించదగ్గ విషయం ఇలాంటి పరిస్థితుల్లో AEO లకు కనీస వసతులు కల్పించడం లేదని వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు … Read More

ఆ కోరిక తీర్చాలని అడిగిన భర్త ! సీఎంని వేడుకున్న భార్య

కరోనా రావడంతో మానవ సంబంధాలు కూడా మంట కలిసిపోతున్నాయి. ఒక్కడై రావడం… ఒక్కడై పోవడం… అనే ఆ నలుగురు సినిమా పాటను గుర్తు చేస్తుంది. మనిషి ఎలా పుట్టాడు అన్నది కాదు ఇక్కడ.. మనిషి ఎలా చనిపోయాడు అన్నది ముఖ్యం ఆలా … Read More

అనుమానం వస్తే అక్కడ 28 రోజుల ఉండాలి ‌

కరోనని కట్టడి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్‌-19 ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 14 … Read More

మీరు దానితో ఇబ్బంది పడుతున్నారా ? అయితే 108 కాల్ చేయండి

లాక్ డౌన్ కారణంగా మానసిక ఇబ్బందులకు గురవుతే తక్షణమే కౌన్సిలింగ్ కోసం 108 కాల్ చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

పెద్ద ఎత్తున్న వరిధాన్యం కొనుగోలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున్న వరిధాన్యం కొనుగోలు ప్రారంభమైనది. ఈ రోజు వరకు 5040 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 10 లక్షల 23 వేల 564 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర రైతుబందు సమితి చైర్మన్ … Read More

పక్కింటి వారితో కూడా కాంటాక్ట్‌లో ఉండకూడదు

సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్‌గా క్షేత్రస్థాయిలో సందర్శించామని మహేందర్ రెడ్డి  అన్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్‌ను ఇవ్వడానికి వచ్చామన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ … Read More

సూర్యాపేట లో CS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రంలోనికూరగాయల మార్కెట్,, కన్ టైన్ మెంట్ జోన్ లను, వాటి చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశీలిస్తున్నCS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి,,. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి,, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్… జిల్లా కలెక్టర్ … Read More

వైద్య ఖ‌ర్చులు నేనే భ‌రిస్తా – ఎమ్మెల్యే రజిని

సోష‌ల్ మీడియాలో వార్త చూసి స్పందించిన ఎమ్మెల్యేఆస్ప‌త్రికి స్వ‌యంగా వెళ్లి ప‌రామ‌ర్శించిన వైనంప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం మండ‌ల కేంద్రం కాకుమానుకు చెందిన పుత్తూరు రామ‌కృష్ణ అనే వ్య‌క్తి నాలుగు రోజుల కింద‌ట చిల‌క‌లూరిపేట స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. కాలికి తీవ్ర గాయ‌మైంది. … Read More

ప్రభుత్వ నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు : సబిత ఇంద్రారెడ్డి

కరోనా వైరస్ వల్ల జనాలు ఇబ్బందులు పడుతున్నందున గతేడాది వసూలు చేసిన ఫీజును తీసుకోవాలి తెలంగాణ విద్యశాఖ మంత్రి సబితఇంద్ర రెడ్డి తెలిపారు. ఇయర్లీ వసూలు చేసే ఫీజును నెలవారీగా ట్యూషన్ ఫీజుగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ … Read More

తెలంగాణలో తొమ్మిది వందలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

రోజు రోజుకి కరోనా విలయతాండవం చేస్తుంది. షేర్ మార్కెట్ల ఒక రోజు తగ్గుతూ… మరో రోజు పెరుగుతూ… అందర్నీ భయాందోళనకు గురి చేస్తుంది. కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతుండటంతో పాజిటివ్ సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 56 … Read More